Vani High School

Vani High School Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vani High School, College & University, Main bazar, Mangalagiri.

వాణి హై స్కూల్ విద్యార్థుల  ప్రభాజనం .22/22ఉత్తీర్ణత 100%
29/04/2018

వాణి హై స్కూల్ విద్యార్థుల ప్రభాజనం .22/22ఉత్తీర్ణత 100%

19/03/2018
Sunday 11-02-2018  Blood camp to participate in " SLM Chaitanya High school" so please interested any  persons please  d...
07/02/2018

Sunday 11-02-2018 Blood camp to participate in " SLM Chaitanya High school" so please interested any persons please donation the blood. Save the people. Contact :9676592987

నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా మన మంగళగిరిలోని వాణి హై స్కూల్ నందు బాలల దినోత్సవం వేడుకలు జరిగినవి. ఈ కార్యక్రమానికి...
14/11/2017

నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా మన మంగళగిరిలోని వాణి హై స్కూల్ నందు బాలల దినోత్సవం వేడుకలు జరిగినవి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మంగళగిరి MEO గారు అయినా విల్సన్ వినోద్ గారు మరియు వాణి హై స్కూల్ డైరెక్టర్ అయినా కొల్లి నాగేశ్వర రావు , ప్రిన్సిపాల్ Y విజయలక్ష్మి గారు పాల్గొన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వ్యాస రచనా ,చిత్రలేఖనం, క్విజ్ ఉచ్ఛారణ, క్రీడలు మొదలగున్నవి నిర్వహించగా వీటిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు వచ్చిన వారికి బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమానికి పాఠశాల ఉపాధ్యాయని ఉపాధ్యాయులు,వెంకటేష్,నాయనర్,బాబురావు, పానకాలు,సురేంద్ర కనకదుర్గ,శ్రీదేవి, పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మన మంగళగిరి మండలంలోని నిర్వహిస్తున్న హ్యాపీ సండే కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరుగుతుంది.మన అందరికి తెలిసిందే దానిలో భాగంగ...
22/10/2017

మన మంగళగిరి మండలంలోని నిర్వహిస్తున్న హ్యాపీ సండే కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరుగుతుంది.మన అందరికి తెలిసిందే దానిలో భాగంగానే ఈ ఆదివారం ది 22-10-2017 మన గాలి గోపురం వద్ద నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంగళగిరి చైర్మన్ గంజి చిరంజీవిగారు, మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు గారు, అలాగే వాణీ హై స్కూల్ డైరెక్టర్ కొల్లి నాగేశ్వర రావు గారు పాల్గొన్నారు. హ్యాపీ సండే కార్యక్రమానికి వాణి హై స్కూల్, s s టాలెంట్ స్కూల్ , సత్యసాయి స్కూల్ నుంచి విద్యార్థిని విద్యార్థులు తమ ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా అందరిని ఆనందపరిచారు. ఈ కార్యక్రమానికి స్కూల్ హెడ్మాస్టర్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్ని కార్యక్రమాని విజయవంతం చేశారు.

13/10/2017
సెయింట్ మదర్ థెరిస్సా జయంతి                    స్థానిక  వాణీ హై స్కూల్ లో 26-08-2017 అనగా ఈ రోజు “ఫర్ యు సేవ సొసైటీ” వార...
26/08/2017

సెయింట్ మదర్ థెరిస్సా జయంతి
స్థానిక వాణీ హై స్కూల్ లో 26-08-2017 అనగా ఈ రోజు “ఫర్ యు సేవ సొసైటీ” వారు భారత రత్న,నోబుల్ గ్రహీత , అయిన సెయింట్ మదర్ థెరిస్సా జన్మ దినోత్సవం సందర్భంగా ది 23-08-2017 వాణీ హై స్కూల్ లో నిర్వహిచిన వ్యాస రచన,ఉచ్చారణ, చిత్రలేఖనం, పోటీలు నిర్వహించి ప్రధమ,ద్వితీయ,తృతీయ,వారు
ప్రధమబహుమతి: ధన్య,స్రవంతి, లావణ్య
ద్వితీయబహుమతి: ఏసుబాబు,షర్మిల,అలైన.
తృతీయబహుమతి: షర్మిల,స్రవంతి,లావణ్య,గాయత్రి,బాష,సరళ,గణేష్ మొ|| వారికీ బహుమతులు ఇవ్వబడినవి.
ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా పాల్గొన్నా M.E.O విల్సన్ వినోద్ గారు మాట్లాడుతూ ,అందరు సేవతాత్వము కలిగి వుండాలన్నారు.
రెండోవ ముఖ్య అతిధిగా పాల్గొన్నా Station Fire Officer శ్రీ కృష్ణ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి మనిషి చిన్నతనం నుండి సేవ భావం కలిగివుండాలన్నారు.
మరొక ముఖ్య అతిధిగా పాల్గొన్నా స్నేహ శీలి మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వల్లభనేని వాణీ గారు మాట్లాడుతూ నేటి నుండి మనందరం సేవ భావంతో జివిస్తామని ప్రతిజ్ఞ చేయాలన్నారు.
ఈ కార్యక్రమమునకు “ఫర్ యు సేవ సొసైటీ “ అధ్యక్షులు J.సురేష్ , కార్యదర్శి Ch. సాయి కుమార్ మరియు సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమమునకు అధ్యక్షుత కొల్లి. నాగేశ్వర రావు గారు వహించారు. వాణీ హై స్కూల్ ప్రిన్సిపాల్ y.విజయ లక్ష్మి కొల్లి. సురేంద్ర, వెంకటేష్,పానకాలు, నాగార్జున,సత్యవతి మొ|| వారు పాల్గొన్నారు.

71st Independence day  వేడుకలో వాణీ హై స్కూల్ లో జండా వందనము జరిగింది. ఈ కార్యక్రమనికి వాణి హై స్కూల్ డైరెక్టర్ గారు కె ...
15/08/2017

71st Independence day వేడుకలో వాణీ హై స్కూల్ లో జండా వందనము జరిగింది. ఈ కార్యక్రమనికి వాణి హై స్కూల్ డైరెక్టర్ గారు కె నాగేశ్వర రావు జండా వందనం చేసారు. మన దేశస్వాతంత్ర్యం కోసం ఎందరో మహత్తుములు గురించి పిల్లలకు వివరించారు. స్వాతంత్ర్యం దినోత్సవం సంధర్భంగా స్కూల్ లో నిర్వహించిన వ్యాస రచన పోటీలలో 1st 2nd 3rd బహుమతులు పోటి చేసిన వాళ్లకి కూడా బహుమతులు అందచేశారు. విద్యార్థిని విద్యార్దులు స్వాతంత్ర్యం దినోత్సవం గురించి చెప్పారు.
ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ లక్ష్మి గారు,వెంకటేష్ ,నాగార్జున,నాయనార్ సురేంద్ర, సత్యవతి మరియు టీచర్స్ పాల్గొన్నారు .

Address

Main Bazar
Mangalagiri

Website

Alerts

Be the first to know and let us send you an email when Vani High School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share