Bhavana Degree College, victory Narasaraopet.

Bhavana Degree College, victory Narasaraopet. Bavana degree college (Victory), Reddy Nagar, Narasaraopet.

Admission open for 2025-26.
08/01/2026

Admission open for 2025-26.

28/12/2025
20/12/2025
Date 19/12/2025......స్థానిక భావన డిగ్రీ కాలేజ్ (విక్టరి డిగ్రీ కాలేజ్ ) నందు ఈ రోజు క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహి...
19/12/2025

Date 19/12/2025......

స్థానిక భావన డిగ్రీ కాలేజ్ (విక్టరి డిగ్రీ కాలేజ్ ) నందు ఈ రోజు క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ప్రముఖ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కంపెనీ అయిన స్పార్క్ ఎడెక్స్ (s***k Edx) ద్వారా ఇంటర్వూస్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా 70 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనగా కంపెనీ హెచ్ ఆర్స్ (HR's) వీరికి గ్రూప్ డిష్కర్షన్, జామ్ రౌండ్ మరియు ఫేస్-టు- ఫేస్ ఇంటర్వూస్ ద్వారా ఉద్యోగాలకి ఎంపిక చెయ్యడం జరిగింది. వీరిలో 13 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారని కళాశాల ప్రిన్సిపాల్ పి. వేణుగోపాల్ గారు తెలియజేశారు. వీరికి వార్షిక వేతనం కింద 1.8 - 2.5 L ఇస్తారని కంపెనీ హెచ్ ఆర్స్ తెలియజేశారు. విద్య, ఉద్యోగం మరియు క్రీడలు అన్నిటిలో వారికి 100 శాతం ప్రోత్సాహం అందిస్తున్నట్లు కళాశాల మేనేజ్మెంట్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ సెక్రటరి అండ్ కరస్పాండెంట్ ఒద్దుల సుబ్బారెడ్డి గారు, డైరెక్టర్ మైనీడి శ్రీనివాసరావు గారు మరియు ప్రిన్సిపాల్ పి. వేణుగోపాల్ గారు మరియు ఉద్యోగ కల్పణాధికారి డి. శివ గణేష్ గారు మరియు అద్యాపక అద్యాపకేతర సిబ్బంది పాల్గొని ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.

19/12/25... phone: 8374712777
17/12/2025

19/12/25... phone: 8374712777

స్థానిక భావన డిగ్రీ కాలేజ్ (విక్టరి డిగ్రీ కాలేజ్) నందు ఈ రోజు క్యాంపస్ ఇంటర్వూలు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ప్...
17/12/2025

స్థానిక భావన డిగ్రీ కాలేజ్ (విక్టరి డిగ్రీ కాలేజ్) నందు ఈ రోజు క్యాంపస్ ఇంటర్వూలు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రముఖ MNC కంపెనీ ESL వారి ఆధ్వర్యంలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. విద్యార్థినీ విద్యార్థులకు గ్రూప్ డిష్కర్షన్ మరియు ఫేస్-టు-ఫేస్ ఇంటర్వ్యూస్ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ క్యాంపస్ డ్రైవ్లో 90 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది వీరిలో 14 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ పి. వేణుగోపాల్ గారు తెలియజేశారు. వీరికి వార్షిక వేతనం కింద 2.3L - 3LPA ఇస్తారని తెలియజేశారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా చాలా వ వoదశాతం ఉద్యోగాలు విద్యార్థినీ విద్యార్థులు సాధించారని కళాశాల మేనేజ్ మెంట్ తెలియజేశారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు కళాశాల మేనేజ్మెంటకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఒద్దుల సుబ్బారెడ్డి గారు, డైరెక్టర్ మైనీడి శ్రీనివాసరావు గారు, ప్రిన్సిపాల్ పి.వేణుగోపాల్ గారు మరియు ఉద్యోగ కల్పణాధికారి డి. శివగణేష్ గారు మరియు కళాశాల అద్యాపక అద్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క అభినందనలు విద్యార్థులకు తెలియజేశారు.

Ph:8374713777
14/12/2025

Ph:8374713777

భావన కాలేజీ క్యాంపస్ సెలక్షన్స్ లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులునరసరావుపేట: మీడియా మిత్ర తెలుగు డైలీ:స్థానిక భావన డిగ్...
11/12/2025

భావన కాలేజీ క్యాంపస్ సెలక్షన్స్ లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు

నరసరావుపేట: మీడియా మిత్ర తెలుగు డైలీ:స్థానిక భావన డిగ్రీ కాలేజ్ (విక్టరీ డిగ్రీ కాలేజ్ ) నందు AVERIXIS SOLUTIONS company and Magic bus foundation వారి ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వూలో విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొనడం జరిగింది. నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 11 మంది ఉద్యోగాలు సాధించారని భావన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ పి. వేణు గోపాల్ తెలియజేశారు. కంపెనీ హెచ్ ఆర్ట్స్ అవినాష్ మరియు చందన ఎంపికలు చేపట్టగా 85 మంది విద్యార్థులు హాజరు అయ్యారని వీరిలో 11 మంది బిసినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని, వీరికి 3-5LPA వార్షిక వేతనం అందుతుదని తెలియజేశారు. ఈ సంవత్సరం 100% ఉద్యోగాలు ఇప్పించామని ఉద్యోగ కల్పనాధికారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలేజి సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఒద్దుల సుబ్బారెడ్డి, డైరెక్టర్ మైనీడి శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ పి. వేణుగోపాల్ మరియు ఉద్యోగ కల్పనాధికారి డి. శివ గణేష్ మరియు కంపెనీ హెచ్ ఆర్స్ అవినాష్, చందన మరియు పుష్పలత మరియు కళాశాల అద్యాపక అద్యాపకేతర సిబ్బంది పాల్గొని ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.

 # #11
10/12/2025

# #11

Address

Narasaraopet

Alerts

Be the first to know and let us send you an email when Bhavana Degree College, victory Narasaraopet. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Bhavana Degree College, victory Narasaraopet.:

Share