Konaseema Institute of Medical Sciences & Research Foundation

Call Directions Website Contact the university

Konaseema Institute of Medical Sciences & Research Foundation A multi-specialty teaching hospital focused on patient care and medical education.

విజయదశమి శుభాకాంక్షలు! 🌼✨ఈ విజయదశమి మీ కుటుంబాల్లో సంతోషాలు నింపాలని, అందరికీ ఆయురారోగ్యాలు, ఆనందం కలగాలని KIMS మనస్ఫూర్...
20/10/2026

విజయదశమి శుభాకాంక్షలు! 🌼✨

ఈ విజయదశమి మీ కుటుంబాల్లో సంతోషాలు నింపాలని, అందరికీ ఆయురారోగ్యాలు, ఆనందం కలగాలని KIMS మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.

మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు!

From classroom lessons to clinical learnings, campus fun to friendships that last, every day at KIMS is a little step to...
15/10/2026

From classroom lessons to clinical learnings, campus fun to friendships that last, every day at KIMS is a little step towards becoming who we dream of being. 💙

This World Students’ Day, celebrating the curiosity, passion and little moments that make student life so special. Here’s to learning, growing and dreaming big, together! ✨

Happy World Students’ Day from KIMS! 🎓

Clean hands are one of the simplest ways to prevent infections and protect lives. 🧼✨This Global Handwashing Day, let’s r...
15/10/2026

Clean hands are one of the simplest ways to prevent infections and protect lives. 🧼✨

This Global Handwashing Day, let’s recognise the power of proper hand hygiene in creating a safer environment for everyone. From healthcare professionals caring for patients to everyday moments in our lives, washing our hands with soap and water plays a vital role in stopping the spread of germs and reducing the risk of infections.

At KIMS Hospitals, patient safety begins with the little things that make a big difference. By making hand hygiene a consistent habit, we can protect patients, support healthcare professionals, and take a step towards a healthier tomorrow.

Clean hands. Safer care. Healthier lives.

🧹🌿 స్వచ్ఛ అమలాపురం – మన ఊరు, మన బాధ్యత!అమలాపురం పట్టణాన్ని పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో KIMS క...
14/10/2026

🧹🌿 స్వచ్ఛ అమలాపురం – మన ఊరు, మన బాధ్యత!

అమలాపురం పట్టణాన్ని పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో KIMS కోనసీమ హాస్పిటల్ ఆధ్వర్యంలో, చైతన్య గ్రూప్ చైర్మన్ శ్రీ చైతన్య రాజు గారు, KIMS ఎండీ శ్రీ రవి వర్మ గారి నేతృత్వంలో ‘స్వచ్ఛ అమలాపురం’ పరిశుభ్రతా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. 💚

అమలాపురం ఎమ్మెల్యే శ్రీ అయితాబత్తుల ఆనందరావు గారు పాల్గొన్న ఈ కార్యక్రమంలో, పట్టణంలోని 36 వార్డుల్లో 3,600 మంది విద్యార్థులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని శ్రమదానం చేశారు. పరిసరాలను శుభ్రపరుస్తూ, పరిశుభ్రత ప్రాముఖ్యత, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించారు.

పట్టణంలోని ప్రతి ఇంటికీ జూట్ సంచి అందించి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ఎమ్మెల్యే గారు సూచించారు. అలాగే తడి, పొడి, శానిటరీ, ప్రమాదకర వ్యర్థాలను వేర్వేరుగా విభజించడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు.

స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం, సామాజిక బాధ్యతతో పాటు సమిష్టి కృషి ప్రాముఖ్యతను చాటిచెప్పింది.

మన అమలాపురం పరిశుభ్రంగా ఉండాలంటే మనందరం బాధ్యతగా వ్యవహరిద్దాం. స్వచ్ఛమైన అమలాపురం కోసం కలిసికట్టుగా ముందడుగు వేద్దాం! 🌱

🇮🇳 KIMS Tiranga 2026 | Celebrating Our WinnersKIMS Tiranga 2026 celebrated the creativity, cinematic storytelling, and p...
13/10/2026

🇮🇳 KIMS Tiranga 2026 | Celebrating Our Winners

KIMS Tiranga 2026 celebrated the creativity, cinematic storytelling, and patriotic spirit of our students through reels inspired by the Indian tricolour. 🎬✨

Our Managing Director, Sri K. Ravi Varma, distributed prizes to the winners, recognising their creativity and efforts.

While only a few winners could attend the prize distribution ceremony, we’re sharing the available photographs to acknowledge and celebrate their achievements.

Congratulations to all our winners for making KIMS Tiranga 2026 a memorable celebration of talent, storytelling, and love for our nation! ❤️🤍💚

One Nation. Three Colours. Countless Stories. 🇮🇳

ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం కీళ్ల ఆరోగ్యమే.. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితానికి పునాది! 🏃‍♂️✨మన ప్రతి అడుగులోనూ ఆరోగ్యం, ...
12/10/2026

ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం

కీళ్ల ఆరోగ్యమే.. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితానికి పునాది! 🏃‍♂️✨

మన ప్రతి అడుగులోనూ ఆరోగ్యం, ప్రతి కదలికలోనూ ఆనందం ఉండాలంటే కీళ్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. 💪

కీళ్ల నొప్పులు, వాపు, కదలికల్లో ఇబ్బందులను నిర్లక్ష్యం చేయకండి. సరైన సమయంలో వైద్యుల సలహా తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 🩺

చిన్నారులతో కలిసి ఆడుకోవాలన్నా, రోజువారీ పనులు చురుగ్గా చేసుకోవాలన్నా, జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించాలన్నా ఆరోగ్యమైన కీళ్లు ఎంతో ముఖ్యం! 👨‍👧⚽

కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి.. ప్రతి అడుగును ఆత్మవిశ్వాసంతో ముందుకు వేయండి! 💙

🏥 KIMS Konaseema Hospital�మీ ఆరోగ్యమే మా ప్రాధాన్యత!

World Mental Health Day | It's Okay to Ask for HelpYou don't have to be okay all the time. Your mental well-being deserv...
10/10/2026

World Mental Health Day | It's Okay to Ask for Help

You don't have to be okay all the time. Your mental well-being deserves the same care and attention as your physical health.

Here are a few small steps you can take to care for yourself:

🌿 Pause and breathe: Take a break when things feel overwhelming. You don't have to do everything at once.

💬 Talk about how you feel: Share your thoughts with someone you trust instead of keeping everything to yourself.

🧠 Give yourself permission to rest: You don't have to earn rest by being productive all the time.

❤️ Set healthy boundaries: It's okay to say no, ask for space, and put your well-being first.

🤝 Reach out for support: If you're struggling, talking to a mental health professional can help you understand your feelings and find ways to cope.

✨ Be kind to yourself: You don't need to have everything figured out. Healing and growth take time.

Remember, asking for help is not a weakness. You deserve to be heard, understood, and supported, not just on World Mental Health Day, but every day.

మన ఊరి పరిశుభ్రత...మనందరి బాధ్యత! 🌿KIMS కోనసీమ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్వచ్ఛ అమలాపురం కార్యక్రమంలో భాగంగా, ...
09/10/2026

మన ఊరి పరిశుభ్రత...మనందరి బాధ్యత! 🌿

KIMS కోనసీమ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్వచ్ఛ అమలాపురం కార్యక్రమంలో భాగంగా, విద్యార్థులు కరపత్రాలను పంపిణీ చేస్తూ పరిసరాల పరిశుభ్రత, చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

📅 తేదీ: 10 అక్టోబర్ 2026
⏰ సమయం: ఉదయం 7:00 నుంచి 10:00 వరకు
📍 ప్రాంతం: అమలాపురం, 36 వార్డులు

శుభ్రమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన జీవనం కోసం మనమంతా బాధ్యతగా వ్యవహరిద్దాం. స్వచ్ఛ అమలాపురం నిర్మాణంలో ప్రతి ఒక్కరం భాగస్వాములమవుదాం. 💚

స్వచ్ఛ అమలాపురం...మనందరి బాధ్యత!

09/10/2026

మన అమలాపురం పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. 🌿

చెత్తను సరైన బిన్‌లో వేయడం నుంచి మన పరిసరాలను శుభ్రంగా ఉంచడం వరకు, ప్రతి చిన్న అడుగు పెద్ద మార్పుకు నాంది. ఈ బాధ్యతను మనమందరం తీసుకుంటూ, పరిశుభ్రమైన అమలాపురం కోసం కలిసి ముందుకు సాగుదాం.

KIMS Konaseema Hospital, Amalapuram ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ అమలాపురం కార్యక్రమంలో భాగస్వాములవుదాం.

📅 తేదీ: 10 అక్టోబర్ 2026
⏰ సమయం: ఉదయం 7:00 నుంచి 10:00 గంటల వరకు

మన ఊరు శుభ్రత… మన బాధ్యత! 💚

Address

NH-216, Chaitanya Health City
Amalapuram
533201

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 4pm
Wednesday 9am - 4pm
Thursday 9am - 5pm
Friday 9am - 4pm
Saturday 9am - 5pm

Telephone

+919704999899

Alerts

Be the first to know and let us send you an email when Konaseema Institute of Medical Sciences & Research Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Konaseema Institute of Medical Sciences & Research Foundation:

Shortcuts

Share