School Education

School Education Subscribe for more Ubdate's

✍️ *_`గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు వాయిదా`_*
22/08/2024

✍️ *_`గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు వాయిదా`_*

Scholarships 2024
05/08/2024

Scholarships 2024

ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల
30/07/2024

ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

AP ICET 2024 first phase admission schedule has been released
26/07/2024

AP ICET 2024 first phase admission schedule has been released

✍🏻AP....SSC-2023 EXAMINATION Schedule✍🏻
30/12/2022

✍🏻AP....SSC-2023 EXAMINATION Schedule✍🏻

ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు✍️📚అమరావతి*: పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు గడువును పోలీసు నియామక...
28/12/2022

ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు✍️📚

అమరావతి*: పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు గడువును పోలీసు నియామక మండలి పొడిగించింది. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు జనవరి 7 సాయంత్రం 5గంటల వరకు, ఎస్సై ఉద్యోగాలకు జనవరి 18 సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వయోపరిమితిని రెండేళ్లు పెంచుతూ ఇటీవల ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఆయా అభ్యర్థుల సౌకర్యార్థం గడువు తేదీ పొడిగించినట్లు పోలీసు నియామక మండలి ప్రకటనలో తెలిపింది.
SCHOOL EDUCATION

20/04/2022
న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.దీనికి సంబంధించి రాష్ట్రాలకు ...
17/04/2022

న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

దీనికి సంబంధించి రాష్ట్రాలకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ సర్క్యూలర్ జారీ చేసింది.

గతంలో ప్రతి ఏటా ఒక్కో ఎంపీకి 10 సీట్లు కేటాయించేవారు.

ప్రవేశాల కోసం ఎంపీల కోటాను పెంచాలని ఇటీవలే డిమాండ్ వచ్చింది.

దీంతో కేంద్ర ప్రభుత్వం మొత్తం కోటానే రద్దు చేసింది.

లోక్సభ ఎంపీలు 543 మంది, రాజ్యసభ ఎంపీలు 245 మంది కలిసి ఏటా మొత్తం 7,880 మంది విద్యార్ధులకు కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు ఇప్పిస్తున్నారు.

ఎంపీల కోటాలో పారదర్శకత లోపిస్తోందనే విమర్శలు వినపడుతున్నాయి.

దీంతో మొత్తం కోటానే రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

BP, Sugar Normal in one month | Jeeni Millest Health Mix |ఒకే నెలలో బీపీ, షుగర్ నార్మల్Customer Care: 8147452253, 814745...
29/10/2021

BP, Sugar Normal in one month | Jeeni Millest Health Mix |

ఒకే నెలలో బీపీ, షుగర్ నార్మల్

Customer Care: 8147452253, 8147452254
For Distribution: 6364888421 / 636488422 / 23 / 24 /25

JEENI Millet is made of 9 millets and 15 grains which helps to clear any issues in your body.
Anantapuram City Anantapuramu మన అనంతపురం జిల్లా

నేడు విద్యా ఉద్యోగ వార్తలు October 26
26/10/2021

నేడు విద్యా ఉద్యోగ వార్తలు October 26

Today Education updatesOct 12Andhrapradesh & Telangana
12/10/2021

Today Education updates
Oct 12
Andhrapradesh & Telangana

Address

Maruthi Nagar
Anantapur

Alerts

Be the first to know and let us send you an email when School Education posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share