Sri Sreenivasa Vidya Niketan High School

Sri Sreenivasa Vidya Niketan High School Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sri Sreenivasa Vidya Niketan High School, Community College, Beluguppa village & mandal, Anantapur.

11/01/2023

శ్రీ శ్రీనివాస విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం ముందస్తు సంక్రాంతి సంబరాలు
ఆట పాటలతో ఆనందాలు......
నృత్యాలు ..... రంగు రంగుల ముగ్గులతో , భోగి మంటలతో సంబరాలు........

11/01/2023
శ్రీ శ్రీనివాస విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం ముందస్తు సంక్రాంతి సంబరాలుస్థానిక శ్రీ శ్రీనివాస విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడ...
11/01/2023

శ్రీ శ్రీనివాస విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం ముందస్తు సంక్రాంతి సంబరాలు

స్థానిక శ్రీ శ్రీనివాస విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల యందు సంక్రాంతి సంబరాలను పాఠశాల కరస్పాండెంట్ శ్రీ వి శ్రీనివాసులు గారు ప్రారంభించారు పాఠశాల ఆవరణలో విద్యార్థినీ విద్యార్థుల తల్లులకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు భోగి మంటలు వేశారు అదేవిధంగా చిన్నపిల్లలకు భోగి పళ్ళు వేసే కార్యక్రమాన్ని పిల్లల తల్లుల చేత్తో జరిపించి ఆశీర్వదించారు తర్వాత జరిగిన సమావేశంలో పాఠశాల హెచ్ఎం సుమా శ్రీనివాసులు గారు మాట్లాడుతూ సాంప్రదాయాలను మర్చిపోతున్న ఈ రోజుల్లో శ్రీ శ్రీనివాస విద్యానికేతన్ ముగ్గుల పోటీలను నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల తహసిల్దార్ శ్రీ ఈశ్వరయ్య శెట్టి గారు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీ కార్తీక్ రెడ్డి గారు మరియు శ్రీ రమణ గారు, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి మంజుల గారు మరియు రామాంజనమ్మ గారు పాల్గొన్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు ముగ్గులు చిహ్నాలని మహిళలు తమ బిడ్డలకు ముగ్గులు వేయడం నేర్పించాలని ముగ్గులు వేయడం యోగాసనాలు చేయడం వంటిదని అతిథులు పేర్కొన్నారు అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి కేశమ్మ బాయి, రెండవ బహుమతి యు అలివేలు, మూడో బహుమతికి స్వాతి మరియు కృష్ణవేణి లకు అతిథుల చేతుల మీదుగా బహుమానాలు అందజేయడం జరిగింది.
అదేవిధంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పాఠశాల తరఫున బహుమానాలు అందజేయడం జరిగింది.

25/12/2022

Dance performance about farmers and their struggles by our students

National mathematics day celebrations in our Sri nivasa Vidya Niketan High school
25/12/2022

National mathematics day celebrations in our Sri nivasa Vidya Niketan High school

National farmers day celebrations in our Sri  Srinivasa Vidya Niketan school
25/12/2022

National farmers day celebrations in our Sri Srinivasa Vidya Niketan school

10/01/2022
స్థానిక శ్రీ శ్రీనివాస విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన FA-1,FA-2 పరీక్షల్లో ఉన్నత ప్రతిభను కనబరచి మం...
10/01/2022

స్థానిక శ్రీ శ్రీనివాస విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన FA-1,FA-2 పరీక్షల్లో ఉన్నత ప్రతిభను కనబరచి మంచి మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం బహుమతులు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీ శ్రీనివాసులు గారు మాట్లాడుతూ కష్టపడితే వచ్చే ఫలితం ఎంత మధురంగా ఉంటుందో చెప్పడానికి ఇదొక మంచి సందర్భం గా వర్ణించారు. సమయాన్ని వృధా చేయకుండా చదువు మీద శ్రద్ధ తో కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చని విద్యార్థులు కష్టపడి చదివగలిగితే తాను అన్ని రకాలుగా విద్యార్థులకు తోడుగా ఉంటానని తెలియజేశారు. విద్యార్థిని విద్యార్థులు బహుమతులు పొందడం తనకు ఎంతో ఆనందదాయకం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల తరగతి ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.బహుమతులు పొందిన విద్యార్థిని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు...
06/01/2022

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు...

Address

Beluguppa Village & Mandal
Anantapur
515741

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Sreenivasa Vidya Niketan High School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share