Anantapur MBA Students

Anantapur MBA Students succussful this page updates

07/03/2026

Rock🤏😎

శరీరానికి చిన్న గాయమైతేనే నొప్పి తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంటాం..చిన్న రక్తపు బొట్టు కారితేనేకళ్ళు తిరిగి నేలకు ఒరుగుతా...
25/05/2022

శరీరానికి చిన్న గాయమైతేనే
నొప్పి తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంటాం..

చిన్న రక్తపు బొట్టు కారితేనే
కళ్ళు తిరిగి నేలకు ఒరుగుతాం..

అల్లరి చేస్తే అమ్మ చేయి చేసుకుంటే
చిన్న దెబ్బే అయినా వెక్కి వెక్కి ఏడుస్తాం..

చిన్న చిన్న సమస్యలకే ఆలోచించి
మానసికంగా దృఢత్వాన్ని కోల్పోతాం..

కొద్ది బరువు మోస్తేనే ఎంతో కష్టపడినట్లు
రోజంతా అలసటతో నీరసమైపోతాం..

కానీ

అమ్మవ్వడానికి ఆడకూతురు పడే కష్టం ముందు మనం పడే శ్రమ,బాధ చాలా చిన్నది.

ఒకటవ నెలలో వికారంతో
రెండవ నెలలో వాంతులతో
మూడవ నెలలో మైకముతో
నాలుగవ నెలలో కాళ్ళ వాపులతో
ఐదవ నెలలో తల నొప్పితో
ఆరవ నెలలో కడుపు నొప్పితో
ఏడవ నెలలో నడుము నొప్పితో
ఎనిమిదవ నెలలో కంగారుతో
తొమ్మిదవ నెలలో భయంతో
పదవ నెలలో మరోజన్మతో
మనకు జన్మనిస్తుంది.

బరువైనా ఓర్పుతో భరిస్తూ
కత్తి గాట్లకు భీతిల్లకుండా
రక్తపు ధారలకు చలించకుండా
భరించలేని నొప్పిని ఖాతరు చేయకుండా
తన ప్రాణం పోతుందని తెలిసినా కూడా
మరో ప్రాణానికి జన్మనిచ్చే త్యాగమూర్తి అమ్మ.

మన మానవ శరీరం 45 డెల్స్ నొప్పిని భరించలేదు.
కానీ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అమ్మ
56 డెల్స్ నొప్పిని భరిస్తుంది.
అంటే ఒకేసారి మన శరీరంలో 20 ఎముకలు విరిగితే ఎంత నొప్పి మనకు కలుగుతుందో అంత
నొప్పిని భరించి మనకు జన్మనిస్తుంది.

అటువంటి అమ్మకు మన జన్మంతా
ఊడిగం చేసినా ఆమె రుణం తీర్చుకోలేము.

అమ్మను ప్రేమిద్దాం...!
ఆమె కంట నీరు పెట్టకుండా .

  Grand release Tomorrow -12th Nov (FRIDAY) at Gowthami theater, Anantapuram City
11/11/2021

Grand release Tomorrow -12th Nov (FRIDAY) at Gowthami theater, Anantapuram City

11/11/2021
12/11/2020

🎬🎭🎥
Your chance for yourself. Do you want to make a short film Do you have a good story writer Do you want to be a short film hero or are you looking for a good character and can you write songs and do you want to be a cameraman However this is a great opportunity for you if you want to prove your talent a great platform is waiting for you Want to let the outside world know your talent you have but we need to be in touch with you which means submit your details at the link below And share with your friends, family and neighbors.

https://docs.google.com/forms/d/1GQPe4ts8uB_rPvvFIX0vbImwmlzP8JS9qy9llL0KMSw/edit?usp=drivesdk&chromeless=1

Thank you.

ANANTAPURAMU

All mass production 🎭

YOUTUBE CHANNEL

Create a new survey on your own or with others at the same time. Choose from a variety of survey types and analyze results in Google Forms. Free from Google.

🎬🎭🎥 మీ కోసం మీ అవకాశం.  మీరు షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నారా మీరు రైటర్ రా మీ దగ్గర మంచి కథ ఒకటి ఉందా మీరు షార్ట్ ఫిలిం...
12/11/2020

🎬🎭🎥
మీ కోసం మీ అవకాశం. మీరు షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నారా మీరు రైటర్ రా మీ దగ్గర మంచి కథ ఒకటి ఉందా మీరు షార్ట్ ఫిలిం హీరో కావాలనుకుంటున్నారా లేక మీరు ఒక మంచి క్యారెక్టర్ కోసం ఎదురుచూస్తున్నారా మరి మీరు పాటలు రాయగలరా మరి మీరు కెమెరామెన్ కావాలనుకుంటున్నారా అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం మీ టాలెంటు నిరూపించుకోవాలి అనుకుంటే మీ కోసం ఒక గొప్ప ప్లాట్ఫారం ఎదురుచూస్తోంది మీలో ఉన్న మీ టాలెంట్ ని బయట ప్రపంచానికి తెలియ చేయాలనుకుంటున్నారా అయితే మేము మీతో టచ్ లో వుండాలి అంటే క్రింద వున్న link లో మీ details submit చేయండి మరియు మీ friends family and neighbours కి షేర్ చేయండి.

https://docs.google.com/forms/d/1GQPe4ts8uB_rPvvFIX0vbImwmlzP8JS9qy9llL0KMSw/edit?usp=drivesdk&chromeless=1

Thank you.

ANANTAPURAMU

All mass production 🎭

YOUTUBE CHANNEL

Create a new survey on your own or with others at the same time. Choose from a variety of survey types and analyze results in Google Forms. Free from Google.

21/10/2020

ఈ వీడియో ఎవరు, ఎలా, ఎప్పుడు తీసారో గాని..వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు..ఈ వీడియో చూడగానే నా కళ్లకు మాత్రం చాలా ఆనందాన్ని ఇచ్చాయి.. భారీ వర్షంలోను మన గుంతకల్ రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న జాతీయ జెండా రెప రెప లాడటం చూడగానే మనస్సులో ఎదో తెలియని అనుభూతి..

13/09/2020

Urjent hiring (BPO)
Bangalore location
KORMANGALA,EJIPURA
WE NEEDED 100+CANDIDATES.
LANGUAGE: ENGLISH , HINDI AND ANY OTHERS REGIONAL LANGUAGE.
CONTACT :VENKATESH HR. 8886423467

Only Anantapur surrounding ...If anyone acting interested don't miss ..
29/08/2020

Only Anantapur surrounding ...
If anyone acting interested don't miss ..

24/07/2020

Please don't skip or forward and watch till end

https://youtu.be/GWkrXYw0JaERESUME || NEW TELUGU SHORT FILM 2020||Directed by Basha
01/05/2020

https://youtu.be/GWkrXYw0JaE
RESUME || NEW TELUGU SHORT FILM 2020||
Directed by Basha

Mass Production This short film is for who is facing problems and getting failures In Interviews.

Address

Anantapur

Alerts

Be the first to know and let us send you an email when Anantapur MBA Students posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Anantapur MBA Students:

Share