Anantha Sri Medha 'v' Junior College, Anantapur .

Anantha Sri Medha 'v' Junior  College, Anantapur . Our college has been established in the year 2012-13. We are getting good result from the beginning. We are getting District 1st RANK & STATE 2nd RANK .

2021-22 విద్యా సంవత్సరం కొరకు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ మొదటి సంవత్సరం విద్యనభ్యసించుటకు మా కళాశాలలో అడ్మిషన్స్ జరుగు చున్నవి. వివరాలకు సంప్రదించగలరు.. శ్రీధర్
8712122223, 9133255885
9133955885, 9490957997

01/10/2025

అనంత నగర ప్రజలకు, మా కళాశాల విద్యా ర్తినీవిద్యార్థులకు, వారి తల్లితండ్రులకు, మా సిబ్బందికీ, వారి కుటుంబ సభ్యులకు, మా శ్రేయోభిలాషులకు, మా బంధుమిత్రులకు, మరియు నా ముఖ పుస్తక మిత్రులకు విజయ దశమి పర్వ దిన శుభాకాంక్షలు...... శ్రీధర్

అనంత నగర ప్రజలకు మా కళాశాలల విద్యార్థినీవిద్యార్థులకు, మా పూర్వ విద్యార్థినీవిద్యార్థులకు,  వారి తల్లితండ్రులకు, మా కళాశ...
06/04/2025

అనంత నగర ప్రజలకు మా కళాశాలల విద్యార్థినీవిద్యార్థులకు, మా పూర్వ విద్యార్థినీవిద్యార్థులకు,
వారి తల్లితండ్రులకు, మా కళాశాల సిబ్బందికి, మా బంధుమిత్రులకు మా శ్రేయోభిలాషులందరికి శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు......ఇట్లు మీ శ్రీధర్, అనంతపురం...

🙏🙏🌷🌷 విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు..💐🙏 ఈ నూతన తెలుగు సంవత్సరాదిలో అనంత నగర ప్రజలకు, మా కళాశాల విద్యార్థినీ విద్యార్...
29/03/2025

🙏🙏🌷🌷 విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు..💐🙏

ఈ నూతన తెలుగు సంవత్సరాదిలో అనంత నగర ప్రజలకు, మా కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు, పూర్వ విద్యార్థినీ విద్యార్థులకు, వారి తల్లుతండ్రులకు , మా కళాశాల సిబ్బందికి, మా బంధుమిత్రులకు మరియు మా శ్రేయోభిలాషులందరికి అన్నీ శుభాలు జరగాలని... ప్రతీ ఒక్కరూ ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో ప్రశాంత జీవనం గడపాలని ఆకాంక్షిస్తున్నాను. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదుల సమ్మేళనమే ఉగాది పచ్చడి అని... సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని స్వీకరిస్తూ ఇంటిల్లిపాది ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా, సుఖ సంతోషాలతో జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను..
ఇట్లు మీ శ్రీధర్....🙏

26/01/2025

అనంత నగర ప్రజలకు మా కళాశాలల విద్యార్థినీవిద్యార్థులకు, మా పూర్వ విద్యార్థినీవిద్యార్థులకు,
వారి తల్లితండ్రులకు, మా కళాశాల సిబ్బందికి, మా బంధుమిత్రులకు మా శ్రేయోభిలాషులందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు......ఇట్లు మీ రాధిక శ్రీధర్, అనంతపురం...

04/01/2025
అనంత నగర ప్రజలకు, మా కళాశాల విద్యా ర్తినీవిద్యార్థులకు, వారి తల్లితండ్రులకు, మా సిబ్బందికీ, వారి కుటుంబ సభ్యులకు, మా శ్ర...
11/10/2024

అనంత నగర ప్రజలకు, మా కళాశాల విద్యా ర్తినీవిద్యార్థులకు, వారి తల్లితండ్రులకు, మా సిబ్బందికీ, వారి కుటుంబ సభ్యులకు, మా శ్రేయోభిలాషులకు, మా బంధుమిత్రులకు, మరియు నా ముఖ పుస్తక మిత్రులకు విజయ దశమి పర్వ దిన శుభాకాంక్షలు...... శ్రీధర్...

అనంత నగర ప్రజలకు మా కళాశాలల విద్యార్థినీవిద్యార్థులకు, మా పూర్వ విద్యార్థినీవిద్యార్థులకు,  వారి తల్లితండ్రులకు, మా కళాశ...
16/04/2024

అనంత నగర ప్రజలకు మా కళాశాలల విద్యార్థినీవిద్యార్థులకు, మా పూర్వ విద్యార్థినీవిద్యార్థులకు,
వారి తల్లితండ్రులకు, మా కళాశాల సిబ్బందికి, మా బంధుమిత్రులకు మా శ్రేయోభిలాషులందరికి శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు......ఇట్లు మీ రాధికశ్రీధర్, అనంతపురం...

అనంత నగర ప్రజలకు మా కళాశాల విద్యార్థినీవిద్యార్థులకు, మా పూర్వ విద్యార్థినీవిద్యార్థులకు,  వారి తల్లితండ్రులకు శుభోదయం.....
13/03/2024

అనంత నగర ప్రజలకు మా కళాశాల విద్యార్థినీవిద్యార్థులకు, మా పూర్వ విద్యార్థినీవిద్యార్థులకు,
వారి తల్లితండ్రులకు శుభోదయం....
మా కళాశాల యందు EAPCET 2024 సంవత్సరం కొరకు SHORTTERM తరగతులు ఈ నెల అనగా 20/3/2024 వ తేది నుండి ప్రారంభమగును. మీరు వేలకు వేలు డబ్బు వెచ్చించి, సుదూరప్రాంతలకు వెళ్లకుండా .మీకు అందుబాటులోనే అందరికి అందుబాటు ఫీజులతో పరిమిత విద్యార్థులతో నగరం నడిబొడ్డున సప్తగిరి సర్కిల్ మునిసిపల్ ఆఫీస్ ఎదురుగా సాయి నగర్ జీరో క్రాస్ నందు కల మా మీ శ్రీ మేధా జూనియర్ కళాశాల యందు ప్రారంభిస్తున్నాము అని తెలియపరచడానికి సంతోషిస్తున్నాము..మీరు మరియు మీకు.తెలుసిన వారికి తెలియ పరచివలసినది గా ప్రార్థన..........ఇట్లు మీ రాధికశ్రీధర్, చైర్మన్...

అనంత నగర ప్రజలకు మా కళాశాల విద్యార్థినీవిద్యార్థులకు, మా పూర్వ విద్యార్థినీవిద్యార్థులకు,  వారి తల్లితండ్రులకు, మా కళాశా...
14/01/2024

అనంత నగర ప్రజలకు మా కళాశాల విద్యార్థినీవిద్యార్థులకు, మా పూర్వ విద్యార్థినీవిద్యార్థులకు,
వారి తల్లితండ్రులకు, మా కళాశాల సిబ్బందికి, మా బంధుమిత్రులకు మా శ్రేయోభిలాషులందరికి భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు......ఇట్లు మీ శ్రీధర్

అనంత నగర ప్రజలకు మా కళాశాల విద్యార్థినీవిద్యార్థులకు, మా పూర్వ విద్యార్థినీవిద్యార్థులకు,  వారి తల్లితండ్రులకు, మా కళాశా...
31/12/2023

అనంత నగర ప్రజలకు మా కళాశాల విద్యార్థినీవిద్యార్థులకు, మా పూర్వ విద్యార్థినీవిద్యార్థులకు,
వారి తల్లితండ్రులకు, మా కళాశాల సిబ్బందికి, మా బంధుమిత్రులకు మా శ్రేయోభిలాషులందరికి 2024 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు......ఇట్లు మీ శ్రీధర్

Address

'0' CROSS , SAI NAGAR. OPP To Mpl Office
Anantapuramu

Telephone

08554225799

Website

Alerts

Be the first to know and let us send you an email when Anantha Sri Medha 'v' Junior College, Anantapur . posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share