Siddartha Degree College Armoor

Siddartha Degree College Armoor PLEASE JOIN OUR COLLEGE FOR BRIGHT FUTURE

08/04/2026
Farewell 2k26
08/04/2026

Farewell 2k26

Paper clips freshers party
29/10/2025

Paper clips freshers party

27/10/2025
*శమీ శమయతే పాపం**శమీ శత్రు వినాశనం* *!!**అర్జునస్య ధనుర్ధారి**రామస్య ప్రియదర్శినం* *!!**చెడుపై మంచి సాధించిన విజయానికి స...
02/10/2025

*శమీ శమయతే పాపం*
*శమీ శత్రు వినాశనం* *!!*
*అర్జునస్య ధనుర్ధారి*
*రామస్య ప్రియదర్శినం* *!!*

*చెడుపై మంచి సాధించిన విజయానికి స్ఫూర్తిగా...! దుర్గామాత ఆశీస్సులతో - ధైర్యంగా ముందుకు కదిలి, తాము చేపట్టిన పనులలో విజయం సాధించి, ప్రతీ ఒక్కరు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ...!*
*అందులో మేము ఉండాలని ప్రార్థిస్తూ.....!*

💐 *HAPPY DUSSEHRA* 💐

*యాదేవి సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా* *!*
*నమస్తస్మై నమస్తస్మై నమో నమః* *!*

*మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు*
*దసరా పండుగ శుభాకాంక్షలు*

సిద్దార్థ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు ఆర్మూరు సిద్దార్థ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించినట్లు ...
27/09/2025

సిద్దార్థ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఆర్మూరు సిద్దార్థ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ నవీన్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ సంస్కృతి అంటే బతుకమ్మ అని, బతుకమ్మ పండుగ ప్రకృతి ఆరాధనకు, స్త్రీ శక్తికి, సామూహిక జీవన సౌందర్యానికి అద్దం పడుతుంది అని తెలిపారు. ఈ పండుగలో విద్యార్థులు తంగేడు, గునుగు, బంతి వంటి రంగురంగుల పూలను పేర్చి, మధ్యలో గౌరమ్మను కొలిచి, ఆటపాటలతో, ప్రత్యేక నైవేద్యాలతో బతుకమ్మను పూజించి, నీటిలో నిమజ్జనం చేసారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నవీన్ యాదవ్, అద్యాపకులు రాకేష్, బాలరాజ్, అరవింద్, రాజశేఖర్, శ్రీదర్, ప్రమోద్, రజనీకాంత్, అర్చన, సుమలత, నిఖిత, నవనీత, అపూర్వ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

"The best teachers are those who show you where to look, but don’t tell you what to see." - Dr. A.P.J. Abdul Kalam
04/09/2025

"The best teachers are those who show you where to look, but don’t tell you what to see."
- Dr. A.P.J. Abdul Kalam

Our Ganesh immersion at Goondla Cheruvu Armoor
04/09/2025

Our Ganesh immersion at Goondla Cheruvu Armoor

Address

ARMOOR
Armoor
503224

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919494738168

Website

Alerts

Be the first to know and let us send you an email when Siddartha Degree College Armoor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Siddartha Degree College Armoor:

Share