Govt Degree College. Avanigadda

Govt Degree College. Avanigadda Memories For College Life

11/08/2022

Capgemini
Information technology
Only for BCOM candidates
2021 /2022
55% in graduation
2.75lpa
Location - Bangalore or Mumbai
2 year bond
More than one year gap not allowed
Hybrid model( both work from office and home )
Deadline should apply before 14th august........
Candidate should not have more than 1 year of gap between XII and Graduation
Candidate appeared for XII twice, will be considered provided both the marksheets are available
Candidate should not take more than 3 years to complete graduation in commerce-BCom
Candidate should not have any backlog at the time of appearing for the process

సముద్ర తీరప్రాంతాలలో మడ అడవులు ఎంత ముఖ్యమో చిన్న ఉదాహరణ!
14/02/2022

సముద్ర తీరప్రాంతాలలో మడ అడవులు ఎంత ముఖ్యమో చిన్న ఉదాహరణ!

ఇలాంటి వాళ్ళు ఇచ్చే బిల్డప్ మామూలుగా వుండదు👇
30/01/2022

ఇలాంటి వాళ్ళు ఇచ్చే బిల్డప్ మామూలుగా వుండదు👇

పాముకాట్లు ఎక్కువగా ఉండే మన ప్రాంతవాసులుకు వీటివలన ఎక్కువగా ఉపయోగం ఉండొచ్చు..
19/01/2022

పాముకాట్లు ఎక్కువగా ఉండే మన ప్రాంతవాసులుకు వీటివలన ఎక్కువగా ఉపయోగం ఉండొచ్చు..

20/11/2021
అర్దం చేసుకోండి🙏
29/10/2021

అర్దం చేసుకోండి🙏

Happy 75th Independence Day 🇮🇳Proud to be Indian 🇮🇳जय_हिंद 🇮🇳
15/08/2021

Happy 75th Independence Day 🇮🇳
Proud to be Indian 🇮🇳
जय_हिंद 🇮🇳

మీరాబాయి ఛాను వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల కేటగిరీలో silver medal సాధించినందుకు యావత్ భారతదేశం నిన్ను చూసి గర్విస్తుంది👏👏
24/07/2021

మీరాబాయి ఛాను వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల కేటగిరీలో silver medal సాధించినందుకు యావత్ భారతదేశం నిన్ను చూసి గర్విస్తుంది👏👏

ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో తాత్కాలిక ప్రతిపాదన ఉద్యోగాలు...అర్హత :ఏదైనా డిగ్రీ  మరియు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ లో హైయ్యర్ గ...
06/07/2021

ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో తాత్కాలిక ప్రతిపాదన ఉద్యోగాలు...

అర్హత :ఏదైనా డిగ్రీ మరియు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ లో హైయ్యర్ గ్రేడ్ కలిగి ఉండాలి

వేతనం : నెలకు రూ. 37,100

Last date : 21.07.21

అప్లికేషన్ మరియు పూర్తి డిటైల్స్ హై కోర్ట్ వేబ్సైడ్ లో పొందవచ్చు...

29/05/2021

*అవనిగడ్డ రెడ్ క్రాస్ కు డిగ్రీ కాలేజ్ పూర్వ విద్యార్థులు ఆక్సిజన్ Concentrator వితరణ👏👏👏👏* .

అవనిగడ్డ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1995-98 బి.కామ్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు సమకూర్చిన నగదు తో మెడ్ టెక్ కంపెనీ కి చెందిన ఆక్సిజన్ Concentrator ను కొనుగోలు చేసి, రెడ్ క్రాస్ అవనిగడ్డ బ్రాంచ్ కు డొనేట్ చేయడం జరిగింది.

సకాలంలో ఆక్సిజన్ అందక కోవిడ్ రెండవ వేవ్ సమయంలో దివిసీమ ప్రజలు పడిన బాధలు చూసి, మనం కూడా మన ప్రజలకు ఏదో ఒక రకంగా సేవ చేయాలని తలచి ఈ Concentrator ను రెడ్ క్రాస్ సంస్థ కు ఇచ్చినట్లు, ఈ పరికరం కొనుగోలు కు లంకమ్మ ప్రసాద్, కోసూరు షణ్ముఖ, సీతారామ్, పాములు, కోటేశ్వరరావు, ఆంజనేయులు, సురేష్, మిరియాల సాయి, సనకా కళ్యాణ్ తదితరులు సహకారం అందించినట్లు పూర్వ విద్యార్థుల తరపున VRO శేషు బాబు తెలిపారు.
Source: Avanigadda Fast News

Address

1st Ward
Avanigadda
521121

Website

Alerts

Be the first to know and let us send you an email when Govt Degree College. Avanigadda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Govt Degree College. Avanigadda:

Share