15/09/2021
*SRHRC ప్రతిభా పురస్కారాలు,SRHRC Trust, కడప వారి ఆధ్వర్యంలో*
*అక్టోబర్ 15న భారతరత్న, మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారి జయంతిని పురస్కరించుకొని*
*జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలు*
*ఎంపిక చేసిన అంశాలు*
1)సమాజసేవ అవశ్యకత
2) పిల్లలలో సృజనాత్మకత పెంపొందించడం ఎలా?
3)జీవ వైవిధ్యం (bio diversity)
4) వినూత్న ఆలోచనలు (innovative Thoughts)
5)75 సంవత్సరాల స్వతంత్ర భారతం - ఎదుర్కొంటున్న సవాళ్లు - పరిష్కారాలు
*పోటీల నియమ నిబంధనలు:*
1). *కడప జిల్లాకు చెందిన ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలో చదివే విద్యార్థులు మాత్రమే అర్హులు.*
2)తెల్లటి A4 పేపర్లో 4పేజీలు మించకుండా ఏదైనా ఒక్క అంశం రాయాలి.
3) పాఠశాల సంబంధిత ప్రధానోపాధ్యాయుల సంతకంతో పాటు విద్యార్థి స్వంత దస్తూరి తప్పక ఉండాలి
4)వ్యాసాలు విశ్లేషాత్మకంగా, సృజనాత్మకంగా వుండాలి.
5) మీ వ్యాసాలు మాకు చేరడానికి చివరి తేదీ *02-10-2021* .
*Registration:* https://forms.gle/YEFo361isbqEboiE8
మీ మొదటి పేజీ గా https://drive.google.com/file/d/1mfCtZPBZSpvNrFcjcO8TLKvtTRB-EWMM/view?usp=sharing దీనిని వాడండి
SRHRC ప్రతిభా పురస్కారాలు
జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు
ప్రథమ బహుమతి ,ద్వితీయ బహుమతి , తృతీయ బహుమతితో పాటు ఏడు కన్సోలేషన్ లు కలిపి మొత్తం పదిమంది విద్యార్థులకు జ్ఞాపిక (మెమెంటో),ప్రశంసా పత్రం అందజేయడం జరుగుతుంది.
*వ్యాసాలు పంపవలసిన చిరునామా :*
శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గ్రంథాలయం,
SRHRC Trust,
మేకవారిపల్లె (గ్రామం&పోస్టు)
బి.కోడూరు (మండలం),
వై.ఎస్.ఆర్. కడప (జిల్లా) PlN: 516228.
Ph:7032537345
srhrc.in
Create a new survey on your own or with others at the same time. Choose from a variety of survey types and analyze results in Google Forms. Free from Google.