DNR College alumni

DNR College alumni DANTULURI NARAYANA RAJU COLLEGE (D.N.R) Balusumudi, Bhimavaram

🏋️🏋️Mis.K N Ramalakshmill BA( (Economics)has won 6th Place in Junior National Weightlifting Championship held at Modhina...
19/02/2026

🏋️🏋️Mis.K N Ramalakshmi
ll BA( (Economics)has won 6th Place in Junior National Weightlifting Championship held at Modhinagar(U P)
💐💐💐

Mr.Purna Satish II MSc has won gold medal in Nannaya University Bodybuilding competition at University Campus RJY on tod...
17/02/2026

Mr.Purna Satish II MSc has won gold medal in Nannaya University Bodybuilding competition at University Campus RJY on today and selected for All India Inter University Competition at Andhra University Vizag.🥇🥇🥇🥇💐💐

AKNUIC Body Building Competition at University Campus
17/02/2026

AKNUIC Body Building Competition at University Campus

డీఎన్నార్లో 60 మంది విద్యార్థులకు ఉద్యోగాలు.   డీఎన్నార్లో ఉద్యోగాలకు ఎంపికైన వారిని అభినందిస్తున్న దృశ్యంభీమవరం: స్థాని...
07/02/2026

డీఎన్నార్లో 60 మంది విద్యార్థులకు ఉద్యోగాలు.

డీఎన్నార్లో ఉద్యోగాలకు ఎంపికైన వారిని అభినందిస్తున్న దృశ్యం

భీమవరం: స్థానిక డీఎన్నార్ కళాశాలలో

బీపీఓ కన్వర్జెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ డ్రైవ్ జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ జి.మోజెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్ర వారం నిర్వహించిన డ్రైవ్లో కార్యక్రమంలో 60 మంది విద్యార్థులకు టెక్ సపోర్టర్స్ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల అధ్య క్షుడు గోకరాజు వెంకట నరసింహరాజు, కార్యదర్శి కరస్పాండెంట్ గాదిరాజు సత్యనా రాయణరాజు(బాబు), ఉపాధ్యక్షులు శ్రీ గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ డీఎన్నార్ కళశాలలో చదివే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించటంలో కళాశాల యాజమాన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉం టుందన్నారు. అనంతరం ఉద్యోగాలు సాధించిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాలక వర్గ సభ్యులు పి.రా మకృష్ణంరాజు, వైస్ ప్రిన్సిపాల్ కె.ఉషా రాణి, ప్లేస్మెంట్ హెడ్ లక్ష్మీ భవాని, కామర్స్ హెడ్ పి.హరికృష్ణంరాజు, కం ప్యూటర్స్ హెడ్ పి.శిరీష్ కుమార్, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

Mr. N. Purna Satish II M Sc(Chemistry) has won Mr Bhimavaram Title for 2026 in Bodybuilding Competition .
07/02/2026

Mr. N. Purna Satish
II M Sc(Chemistry) has won Mr Bhimavaram Title for 2026 in Bodybuilding Competition .

Mis. K N Ramalakshmi II B A(Economics)has been selected for Senior National Weightlifting Championship held at Modhinaga...
07/02/2026

Mis. K N Ramalakshmi II B A(Economics)has been selected for Senior National Weightlifting Championship held at Modhinagar(U P)from 10 th Feb 2026.💐💐💐

Mr. Aravind I BSc (Geography) has been selected for senior National Weightlifting Championship held at Modhinagar(UP)fro...
04/02/2026

Mr. Aravind I BSc (Geography) has been selected for senior National Weightlifting Championship held at Modhinagar(UP)from 3rd Feb 2026.💐💐💐

Mis B. Archana III (B A Economics) has won first place in Nannaya University Cross Country Championship held at AKNU Cam...
04/02/2026

Mis B. Archana III (B A Economics) has won first place in Nannaya University Cross Country Championship held at AKNU Campus and selected for All India Inter University Cross Country Championship.

Our College Cross Country Men Team .
04/02/2026

Our College Cross Country Men Team .

28/01/2026
అపూర్వ సహోదరులుఈ క్రింద కనిపిస్తున్న చిత్రంలో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు .ఒకరు హనుమాన్ జంక్షన్ ఎస్సై వి. సురేష్. మరొ...
28/01/2026

అపూర్వ సహోదరులు
ఈ క్రింద కనిపిస్తున్న చిత్రంలో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు .ఒకరు హనుమాన్ జంక్షన్ ఎస్సై వి. సురేష్. మరొకరు పామర్రు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి . సుభాకర్.వీరిద్దరూ స్వయాన అన్నదమ్ములు . అన్నదమ్ముల్లో పెద్దవాడైన సీఐ సుభాష్ గారు 2009 బ్యాచ్ లో ఎస్సై గా సెలెక్ట్ అయి తూర్పుగోదావరి జిల్లా కడియం లో మొదటి పోస్టింగ్ తీసుకున్నారు. ప్రమోషన్ పై కృష్ణ జిల్లా sb CI గా చేసి ప్రస్తుతం పామర్రు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.ఆయన తమ్ముడైన హనుమాన్ జంక్షన్ ఎస్సై వి సురేష్ 2012 బ్యాచ్ Si గా తూర్పుగోదావరి జిల్లాలోని గండేపల్లి మొదటి పోస్టింగు తీసుకున్నారు .ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఏడాది(2026) గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అన్నదమ్ములు ఒకే వేదిక మీద ఉత్తమ సేవా పురస్కారాలు అందుకోవడం విశేషం .వీరిద్దరూ కలిసి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ,జిల్లా కలెక్టర్ బాలాజీ చేతుల మీదుగా అన్నదమ్ములు ఇద్దరూ కలిసి గణతంత్ర పురస్కారం అందుకోవడం విశేషం . ఇద్దరు ఒకే సందర్భంలో ఒకే వేదిక మీద వేర్వేరు హోదాల్లో ఉత్తమ సేవా పురస్కారం అందుకోవడం మంచి అనుభూతి, అభినందనీయం.వారి జీవితాల్లో కూడా ఒక అనుభూతిని, ఆనందాన్ని కలిగించే సందర్భం. మరి ఎందుకు ఆలస్యం చెప్పండి అభినందనలు #
Si v Suresh subhakar #రిపబ్లిక్ #2026 Media

Address

DANTULURI NARAYANA RAJU COLLEGE (D. N. R), Balusumudi, Bhimavaram – 534 202, West Godavari District
Bhimavaram
534202

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when DNR College alumni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share