SRYSPJrCollege

SRYSPJrCollege The Famous Old College in Challapalli, Established by Sri Manthu Raja Yarlagadda Siva Rama Prasad Ba

22/02/2025

29/01/2025

శ్రీమంతు రాజా హైస్కూల్ మరియు Srysp జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక 22 వ తారీఖున కాక 23 వ తారీఖు నకు మార్చడమైనది కావున ఈ విషయం ను మీ ఫ్రెండ్స్ గ్రూప్ లలో కూడ షేర్ చేయగలరు

19/01/2025
https://www.impactguru.com/fundraiser/help-abdul-subhani?utm_source=new_campaigner_app&utm_medium=share&utm_campaign=lin...
24/10/2024

https://www.impactguru.com/fundraiser/help-abdul-subhani?utm_source=new_campaigner_app&utm_medium=share&utm_campaign=link

🎉 Download the Impact Guru Donation App and donate using the unique code CAM0RKOTS!
ImpactGuru will add up to ₹1000 to Abdul subhani’s fundraiser in matching donations. 🌟
Download Now:https://impactgurudonorapp.page.link/?link=https://play.google.com/store/apps/details?id%3Dcom.impactguru.donate%26hl%3Den_IN%26coupon_code%3DCAM0RKOTS&apn=com.impactguru.donate&isi=6450824529&ibi=com.impactguru.donor-react-app&utm_campaign=Matching&utm_medium=Website_FR&utm_source=Whatsapp&ct=Matching&pt=FR_Whatsapp

My name is Rehman, and I am reaching out to you during a critical time for my dear friend, Abdul Shubani. Abdul has been bravely battling kidney failure for the past six months, and his situation has become increasingly urgent. Despite our best efforts, the mounting medical bills have become overwhe...

Congratulations sir
11/09/2024

Congratulations sir

Many more happy returns of the day sir
30/08/2022

Many more happy returns of the day sir

Happy independence day 2022
15/08/2022

Happy independence day 2022

శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్ జూనియర్ కళాశాల శ్రేయోభిలాషులకు, పూర్వ విద్యార్థులకు ఒక విషాదకరమైన వార్తను తెలియచే...
16/07/2022

శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్ జూనియర్ కళాశాల శ్రేయోభిలాషులకు, పూర్వ విద్యార్థులకు ఒక విషాదకరమైన వార్తను తెలియచేయడం చాలా బాధగా వుంది. మన అందరికి ఎంతో అభిమానపాత్రులైన ఎకనామిక్స్ లెక్చరర్ మరియు రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ యజ్ఞ నారాయణ గారు గత రాత్రి హైదరాబాద్ లో పరమపాదించినరని తెలియచేయుటకు విచారం వ్యక్తం చేయుచున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ని తెలియచేయుచున్నాను. యజ్ఞ నారాయణ గారి పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుడు ని కోరుకుంటున్నాను.
ఓం శాంతి ఓం శాంతి 🙏🙏

మన కళాశాల rtd ప్రిన్సిపాల్ గారైన యజ్ఞనారాయణ గారిని వారి ఇంటి వద్ద కలుసుకోవడం జరిగింది. వారు చాలా ఆనందం వ్యక్తం చేశారు. ద...
11/04/2022

మన కళాశాల rtd ప్రిన్సిపాల్ గారైన యజ్ఞనారాయణ గారిని వారి ఇంటి వద్ద కలుసుకోవడం జరిగింది. వారు చాలా ఆనందం వ్యక్తం చేశారు. దుట్టా రవీంద్రనాథ్ ఠాగూర్ కొత్తపాలెం, వాసిరెడ్డి రాజేష్ వెలివోలు, దోనేపూడి హరికిరణ్ కొత్త ఊరు మరియు చాట్రగడ్డ మహేంద్ర చిట్టూర్పు/ చల్లపల్లి మరియు నేను మాస్టర్ గారిని కలుసుకోవటం జరిగింది.మన కోసం తమ సమయం వెచ్చించి మన మాస్టర్ గారికి ఆనందంను కలిగించిన మిత్రులకు అభినందనలు 🤝🤝❤❤

Address

Bandar Road Challapalli, Krishna Distrct
Challapalle
521126

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919985652944

Website

Alerts

Be the first to know and let us send you an email when SRYSPJrCollege posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to SRYSPJrCollege:

Share