NNC Academy

NNC Academy Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from NNC Academy, College & University, opp Vasavi cloth market , high school Road, Chirala.

22/09/2024
బాపట్ల చీరాల పరిసర ప్రాంతంలోని నిరుద్యోగులకు శుభవార్త 25. 6. 2023 అనగా ఆదివారం మన చీరాలలో శ్రీ గౌతమి డిగ్రీ కాలేజీ మరియు...
23/06/2023

బాపట్ల చీరాల పరిసర ప్రాంతంలోని నిరుద్యోగులకు శుభవార్త
25. 6. 2023 అనగా ఆదివారం మన చీరాలలో
శ్రీ గౌతమి డిగ్రీ కాలేజీ మరియు NNC అకాడమీ వారు 30 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది కావున మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని మంచి ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అర్హత :-8th,9th,10th,Inter,ITI, Diploma,Degree,B- tech ,M.B.A,M.C.A,GNM,ANM, PHARMACY,MSC.
ఆసక్తిగల అభ్యర్థులు ముందుగానే మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి మేము ఇచ్చినా క్యూఆర్ కోడ్ ద్వారా గాని లింక్ ద్వారా గాని మీరు రిజిస్టర్ అవ్వచ్చు లేదా ఆరోజు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని చీరాల బాపట్ల పరిసర ప్రాంతంలోని విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను .
ఈ మెసేజ్ ని వీలైనంత మందికి పంపిస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు పంపించే ఈ ఒక్క మెసేజ్ ఒక కుటుంబానికి ఉపాధి అది మర్చిపోకండి మిత్రులారా.
వేదిక:-చీరాల శ్రీ గౌతమి డిగ్రీ కళాశాల
సమయం:-9 a.m.
మరింత సమాచారం మమ్మల్ని సంప్రదించండి
9059139143,7989815997.

Constable new Batch start on Monday
04/01/2023

Constable new Batch start on Monday

పోలీస్ ఉద్యోగం పొందాలనుకుంటున్నారా మరి అయితే ఎందుకు ఆలస్యం రండి NNC Academy లో చేరండి మీ కల నిజం చేసుకోండి. అనేక వేల మంద...
22/12/2022

పోలీస్ ఉద్యోగం పొందాలనుకుంటున్నారా మరి అయితే ఎందుకు ఆలస్యం రండి NNC Academy లో చేరండి మీ కల నిజం చేసుకోండి.
అనేక వేల మంది విద్యార్థుల్నిని ఉద్యోగులుగా తీర్చిదిద్దున అధ్యాపకులు చే నడపబడుతున్న సంస్థ NNC అకాడమీ చీరాల 2021 SSC GD Constable ఫలితాలలో 50% (8/15)పైగా విద్యార్థులు ఉద్యోగం పొందడం జరిగింది .
వారందరికీ కూడా అభినందనలు NNC Academy Chirala, Bapatla.వారు .
పోలీస్ ఉద్యోగాల కోసం రేపు ఉదయం 9 గంటల నుండి 5 గంటల వరకు కొత్త బ్యాచ్ ప్రారంభం అవుతున్నది ఆసక్తి గల విద్యార్థులు NNC Academy లో చేరి మీ కల నిజం చేసుకోండి.
More information contact us on NNC Academy Chirala, Bapatla.
9059139143

Address

Opp Vasavi Cloth Market , High School Road
Chirala
523155

Alerts

Be the first to know and let us send you an email when NNC Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share