24/08/2018
దయచేసి అందరు పూర్తీగా చదవండీ.
మీకు మీ "Close Friends" కానీ
"Relatives" కానీ Call చేసి ...
1) మీరు.. మీ Family members. బాగున్నారా అని ఆడుగుతారు.
2) మీ గురించి work & Study అడుగుతారు. ఏం చేస్తున్నవ్ అని అడుగుతారు.
3) మీరు వాళ్ళ గురించి అడిగిన అడగక పోయిన. వాళ్ళు Govt or Central Government Company లోJob Agriculture or Computers or File Verification చేస్తూన్నట్టు చేప్తారు.
Salary 12000,14000,16000,18000+ చేప్తారు
4) మీమ్మల్నీ Impress చేస్తారు.
5)మీరు Vacancies ఆడిగెలాగా మట్లాడుతారు.
6) మీరు Vacancies అడిగితే Present లేవు. లేదా Sir ని అడిగి చేప్తా.
చూస్తా.. నువు ఖచ్చితంగా వస్తానంటే సార్ ని అడుగుతా.. ఆని ఆంటారు.
7) Money మన ఖర్చుల కోసం 2సం.రూం..కీ ₹8000 Dress , ID Card, Etc ₹3000 ఇంక ఖర్చులకి.
Total ₹15000 తీసుకురంమ్మంటారు.
★ఇప్పుడు డబ్బులు లేవు ఆంటే .. మాకు మాత్రం వున్నాయ.. ఆప్పు చేసి తీసుకువచ్చా.. లేదా ఇంట్లో Gold ఆమ్మి. లేదా కుదవ పేట్టి వాచ్చాను ఆని చేప్తారు.
ఆవసరం ఆయితే మీ Dad,Mom,Bro తో మాట్లాడి Convince చేస్తారు. వాళ్ళను కూడ వచ్చి చూడమంటారు.
8)బాసార లేదా అదిలబాద్ ఆని చేప్తారు. Maharashtra' కి రమ్మంటారు.
Vizag అని చేప్తారు. Orissa కి రమ్మంటారు.
9) మీరు వెళ్ళాకా.. ఒక Seminor లో కూర్చో బేడతారు.
Seminor లో ఇది job కాదు
Bussiness అని చేప్తారు.
Product Selling Bussiness
IP Turnover Business
Natural Products ఆని చేప్తారు.
Company లో CD,PD,CD,ED,SD,RD etc Levels ఉంటాయి. మీరు 40 IP చేస్తే CD Level 4 Sells PD Level , 19 Sells ED Level. Etc. చేప్తారు.
౼మీరు Join అయితే౼
★Sells ఆంటే Joining. ఇది మాత్రం చేప్పారు..
మీరు అంత మంది ని Join చేయ్యాలీ..
మీరు join ఆయితే మీకు మీ Friend Or Relatives ఏలా Call చేసి చేప్పారొ. మీరు ఆలానే చేప్ఫాలీ.
దయచేసి మీరు వేళ్ళాకండీ.మీ ప్రేండ్స్ నీ వేళ్ళానీయకండీ.
That is Waste Company:
◆ GLAZE TRADING INDIA ◆
ఆలాంటివి నమ్మీ మొసపొకండీ..
దయచేసీ అందరికీ ""SHARE"" చేయ్యండీ..