Janasena party singaraya konda

Janasena party singaraya konda Janasena youth force

28/04/2022

🙏🏻🙏🏻తెలియనోళ్లకు తెలియపరచండి 🙏🏻🙏🏻
ఐదువందలకోసం ఐదు సంవత్సరాలు తాకట్టు పెట్టొద్దు అన్నయ్యలు తమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు

28/04/2022

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన జనం కోసం జనసేన ఈ కార్యక్రమంలో భాగంగా , సింగరాయకొండ మండలం లోని సింగరాయకొండ నుండి పెద్ద కనుమల్ల పోవు రోడ్డు లో వీధిలైట్లు వెలుగక ప్రజలు నా నా ఇబ్బందులు పడుతున్నారు. నేషనల్ హైవే పెద్ద కనుమళ్ళ బైపాస్ జంక్షన్ నుండి సింగరాయకొండ ఊరు లోపలకు వచ్చే వారికి మరియు పోయే వారికి ప్రధాన రోడ్డు కావడంతో రాత్రి సమయంలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇతర ఇతర ప్రాంతాలకు పోవునప్పుడు ముఖ్యంగా మహిళలు కారు చీకట్లో వెళ్ళవలసి రావడంతో బిక్కుబిక్కుమంటూ ప్రయాణం సాగిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, రాత్రి సమయంలో బైపాస్ లో మాత్రమే ప్రైవేటు బస్సులు ఆగుతుండం, దూరం వెళ్ళు బస్సులు ఉరి లోపలకు రాకుండా పెద్ద కనుమల్ల బైపాస్ వద్ద మాత్రమే ప్రయాణికులను దింపడం ఎక్కించుకోవడం జరుగుతున్నది. కావున సింగరాయకొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు, మరియు గ్రామ సర్పంచ్ శ్రీమతి తాటిపర్తి వనజ గారు సమస్యపై స్పందించి ప్రజలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి సౌకర్యం కల్పించవలసిందిగా సింగరాయకొండ పంచాయతీ సెక్రటరీ రామ్ మోహన్ రావు గారు సెలవు లో ఉన్నందు వలన జూనియర్ అసిస్టెంట్ శైలజ గారికి జనసేన పార్టీ నాయకుల అద్వరం లో వినతి పత్రం అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ జనసేన మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్, మండల నాయకులు కాసుల శ్రీనివాస్, అనుమల శెట్టి కిరణ్ బాబు, పోలిశెట్టి విజయ్ కుమార్, షేక్ మాబాష, సంకే నాగరాజు, షేక్ సుల్తాన్ బాషా, చలాంచర్ల కరుణ్ కుమార్, షేక్ సబాని, నామ మహేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.

21/04/2022
07/04/2022
22/02/2022
22/02/2022

Address

Singaraya Konda
Gudur
BHAIYA

Telephone

+918919082946

Website

Alerts

Be the first to know and let us send you an email when Janasena party singaraya konda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Janasena party singaraya konda:

Share