SSGS Degree College

SSGS Degree College This College envisaged an easy and affordable access of collegiate education to every rank and file i

03/11/2025
ఉద్యోగ ప్రకటనఎస్‌ఎస్‌జీఎస్ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), గుంతకల్లు లో unaided విభాగాల లో కంప్యూటర్ సైన్స్ మరియు అప్ల...
08/07/2025

ఉద్యోగ ప్రకటన

ఎస్‌ఎస్‌జీఎస్ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), గుంతకల్లు లో unaided విభాగాల లో కంప్యూటర్ సైన్స్ మరియు అప్లికేషన్స్ బోధన కోసం పార్ట్‌టైం లెక్చరర్ పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము. అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ అప్లికేషన్స్ (M.Sc. / M.C.A. లేదా సమానమైన పీజీ డిగ్రీ)లో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అదనంగా, UGC-NET / APSET అర్హత గలవారు లేదా సంబంధిత విభాగంలో Ph.D. ఉన్నవారు మాత్రమే అర్హులు. అభ్యర్థులు తమ Resume మరియు original certificates తో, 14-07-2025 (సోమవారం) ఉదయం 10:30 గంటలకు జరగనున్న ఇంటర్వ్యూకు హాజరు కావలెను.

21/06/2025
శ్రీ శంకరానంద గిరి స్వామి డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీ ఎస్ ఎస్ డి సి )మరియు హిందుస్థ...
25/01/2025

శ్రీ శంకరానంద గిరి స్వామి డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీ ఎస్ ఎస్ డి సి )మరియు హిందుస్థాన్ కోకో కోలా బేవరేజెస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సేల్స్ అండ్ మార్కెటింగ్ పై నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని రెండు రోజులు పాటు కళాశాలలో నిర్వహించడం జరిగింది. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ధ్రువపత్రాలను కళాశాల డైరెక్టర్ పి గోపాల్ ,కోకో కోలా బేవరేజెస్ కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ మరియు శిక్షకుడు ఖలీల్ భాష ,ఏపీ ఎస్ఎస్డిసి జిల్లా కోఆర్డినేటర్ శ్రావణి లు చేతుల మీదుగా అందజేశారు. డిజిటల్ మార్కెటింగ్, సేల్స్ టెక్నిక్, ప్రోడక్ట్ నాలెడ్జ్, మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ పై విద్యార్థులకు నైపుణ్య శిక్షణను అందజేశారు. వారికి శుక్రవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ధ్రువపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కెరియర్ ప్రమోషన్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వరప్రసాద్, కళాశాల ఏపీ ఎస్ ఎస్ డి సి కోఆర్డినేటర్ బాలగంగాధర తిలక్, అధ్యాపకులు బసెట్టి క్రిష్ణయ్య ,కళాశాల కార్యాలయ పర్యవేక్షకులు గురు రాఘవేంద్ర పాల్గొన్నారు.

శ్రీ శంకరానందగిరి స్వామి డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అటానమస్ హోదా (స్వయం ప్రతిపత్తి) కల్పించడం...
26/04/2024

శ్రీ శంకరానందగిరి స్వామి డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అటానమస్ హోదా (స్వయం ప్రతిపత్తి) కల్పించడంపై కళాశాలలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమానికి కళాశాల కరస్పాండెంట్ శ్రీ కేసీ హరి కుమార్ ,ప్రిన్సిపాల్ పి. గోపాల్, విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ కురుపాటి రామకృష్ణ నాయుడు, అధ్యాపక సిబ్బంది ,విద్యార్థులు పాల్గొన్నారు.

We are happy to announce the grant of autonomy to our college, kudos to the team.
25/04/2024

We are happy to announce the grant of autonomy to our college, kudos to the team.

We are very Happy to say now our College is an "Autonomous"
24/04/2024

We are very Happy to say now our College is an "Autonomous"

Address

Koya Nagar, Kasapuram Road
Guntakal
515801

Opening Hours

Monday 9am - 1pm
2pm - 5pm
Tuesday 2am - 5pm
9am - 1pm
Wednesday 9am - 1pm
2pm - 5pm
Thursday 9am - 1pm
2pm - 5pm
Friday 9am - 1pm
2pm - 5pm
Saturday 9am - 1pm
2pm - 5pm

Telephone

+917569958353

Alerts

Be the first to know and let us send you an email when SSGS Degree College posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to SSGS Degree College:

Share