Epaphra

Epaphra Bible study Bible College

Blessed are they which do hunger and thirst after righteousness: for they shall be filled. MATTHEW. 5:6
08/09/2021

Blessed are they which do hunger and thirst after righteousness: for they shall be filled. MATTHEW. 5:6

క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్...
07/09/2021

క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను. లూకా. 6:38
Give, and it shall be given unto you; good measure, pressed down, and shaken together, and running over, shall men give into your bosom. For with the same measure that ye mete withal it shall be measured to you again.LUKE . 6:38

కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చు కొనుడి రోమా 15:7Wherefor...
07/09/2021

కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చు కొనుడి రోమా 15:7
Wherefore receive ye one another, as Christ also received us to the glory of Good. Romans. 15:7

కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచ...
16/08/2021

కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును. యెహను:3:36
He that believeth on the Son hath everlasting life: and he that believeth not the Son shall not see life; but the wrath of God abideth on him.JOHN :3:36

నీతిమార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు.    సామెతలు12 :28In the way of   righteousness is life: and in the pa...
07/07/2021

నీతిమార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు. సామెతలు12 :28

In the way of righteousness is life: and in the pathway thereof there is no death. proverbs 12:28

Healing will quickly appear to you Isaiah 58:8  స్వస్థత నీకు శీఘ్రముగా లభించునను
03/07/2021

Healing will quickly appear to you
Isaiah 58:8
స్వస్థత నీకు శీఘ్రముగా లభించునను

కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పర లోకరాజ్యములో గొప్పవాడు  మత్తయి 18: 4Whosoever therefore shall humb...
17/06/2021

కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పర లోకరాజ్యములో గొప్పవాడు
మత్తయి 18: 4
Whosoever therefore shall humble himself as this little child, the same is greatest in the kingdom of heaven.
Matthew 18:4

ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము.కీర్తన 188:24This is the day which the LORD hath mad...
16/06/2021

ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము.
కీర్తన 188:24
This is the day which the LORD hath made; we will rejoice and be glad in it.
Psalm 188:24

11/06/2021
చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి యెషయా 49 :16Behold, I have graven t...
26/05/2021

చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి యెషయా 49 :16

Behold, I have graven thee upon the palms of my hands; thy walls are continually before me. Isaiah 49:16

Address

Guntur

Telephone

+916304058410

Website

Alerts

Be the first to know and let us send you an email when Epaphra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share