Sri Surya Junior & Degree Colleges

Sri Surya Junior & Degree Colleges Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sri Surya Junior & Degree Colleges, Near Bus Stop Complex, Hindupur.

Sankranthi sambaraalu in surya college 2020
10/01/2020

Sankranthi sambaraalu in surya college 2020

13/04/2017
*యూనివర్సిటీ ర్యాంక్ లు సాధించిన సూర్య కళాశాల విద్యార్థులు* ---------------------------------------  ఇటీవల విడుదలైన ఆదిక...
11/03/2017

*యూనివర్సిటీ ర్యాంక్ లు సాధించిన సూర్య కళాశాల విద్యార్థులు* --------------------------------------- ఇటీవల విడుదలైన ఆదికవి నన్నయ యూనివర్సిటీ సెమిస్టర్ ఫలితాలలో నర్సాపురంలోని శ్రీ సూర్య డిగ్రీ కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ టాప్ ర్యాంక్ లు సాధించారు. ఎంపిసి విభాగంలో యూనివర్సిటీ స్థాయిలో సాధనాల మణికంఠ శ్రీ 9.8 ఎస్జీపీయే సాధించి ప్రధమ స్థానంలో నిలిచారు. నిప్పులేటి లావణ్య 9.68 ఎస్జీపీయే, వాడపల్లి సత్యనారాయణ 9.52 ఎస్జీపీయే, బొక్కా సోనియా 9.52 ఎస్జీపీయే, అల్లం ఆశాలత 9.48 ఎస్జీపీయే సాధించారు. ఎంపిసిఎస్ విభాగంలో తెలగంశెట్టి సరిత 9.52 ఎస్జీపీయే, చామకూరి రాణి దివ్య కస్తూరి 9.32 ఎస్జీపీయే సాధించారు. బీ.జెడ్.సి విభాగంలో కొల్లాటి పావని 8.68 ఎస్జీపీయే, బి.కాం విభాగంలో సాజిబిల్లి శిరీష 8.27 జీపీయే సాధించారు. 9 సిజిపియే పైగా 35 మంది విద్యార్థులు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను, ప్రోత్సహించిన విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులను కళాశాల అధ్యక్ష, కార్యదర్సులు ఘంటసాల సూర్యనారాయణ, ఘంటసాల బ్రహ్మాజీలు అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అభినందించిన వారిలో అకడమిక్ డైరెక్టర్ పేరాల మోహన్, అడ్వాజర్ ఎమ్ఏవి ప్రసాద్, బి రామచంద్రారెడ్డి, పి పుల్లారావు లు ఉన్నారు.

Address

Near Bus Stop Complex
Hindupur
534275

Opening Hours

Monday 8am - 6pm
Tuesday 8am - 6pm
Wednesday 8am - 6pm
Thursday 8am - 6pm
Friday 8am - 6pm
Saturday 8am - 6pm

Telephone

+917569605724

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Surya Junior & Degree Colleges posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share