05/09/2026
🙏 Happy Teacher’s Day! | గురువే జ్ఞానానికి మార్గదర్శి ❤️
Timor-Lesteలో MBBS చదవాలని ఆలోచిస్తున్నారా? 🇹🇱🩺
అయితే JOIN అయ్యే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! 🚨
🌍 Language Barrier – Tetum & Portuguese
🏥 Clinical Rotations & Patient Exposure
👨⚕️ Hospital Affiliations
📚 Internship Structure
📋 NMC / FMGL Requirements
Chanakya చెప్పే ఒక్క మాట:
👉 “విదేశాల్లో MBBS చదవడం తప్పు కాదు… కానీ JOIN అయ్యే ముందు ప్రతి విషయాన్ని VERIFY చేయాలి!”
⚠️ Agent మాటలు మాత్రమే నమ్మకండి.
🎓 University + Course + Clinical Training + Internship అన్నీ official sources ద్వారా verify చేయండి.
🙏 Happy Teacher’s Day to all the Teachers, Gurus & Mentors!
“జ్ఞానం ఉన్న చోటే… సరైన నిర్ణయం ఉంటుంది.”
ఈ Reelని MBBS Abroad గురించి ఆలోచిస్తున్న ఒక Studentకి SHARE చేయండి! 📲
Follow for MBBS Abroad Updates 🌍🩺