ABVP ghatkesar

ABVP ghatkesar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ABVP ghatkesar, College & University, Hyderabad.

09/12/2021

ABVP ఉప్పల్ విభాగ్ ఘట్కేసర్ శాఖ అధ్వర్యంలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ గారికి మరియు మిగతా సైనిక అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని డిఫెన్స్ విద్యార్థులతో కలిసి మౌనం పాటించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి నగర కార్యదర్శి శ్యామ్ కిరణ్,వైస్ ప్రెసిడెంట్ భాను, ఎగ్జిక్యూటివ్ మెంబెర్ శివ, నాయకులు నిఖిల్, పాల్గొన్నారు.

ABVP ఘట్కేసర్ శాఖ  ఆధ్వర్యంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్  స్కూల్ /Jr కాలేజ్ హాస్టల్ లో విద్యార్థులకు   బెంచెస్...
13/11/2021

ABVP ఘట్కేసర్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ /Jr కాలేజ్ హాస్టల్ లో విద్యార్థులకు బెంచెస్ మరియు మౌలిక సదుపాయాలు కల్పించాలని హాస్టల్ ఇంచార్జికి రిప్రెసెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఘట్కేసర్ టౌన్ లో ఉన్న వివిధ గవర్నమెంట్ BC, SC, ST మరియు ఆర్ట్స్ హాస్టల్లో ఫుడ్ మరియు సదుపాయాలు పరిశీలించడం జరిగింది
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి,నగర కార్యదర్శి శ్యామ్ కిరణ్, టెక్నికల్ సేల్ సాత్విక్ కార్యకర్తలు కార్తీక్, వంశీ, రామ్, నికిత్,ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు

ఏబీవీపీ ఘట్కేసర్ నూతన నగర కార్యదర్శి గా నియమితులైన శ్యామ్ కు శుభాకాంక్షలు
27/10/2021

ఏబీవీపీ ఘట్కేసర్ నూతన నగర కార్యదర్శి గా నియమితులైన శ్యామ్ కు శుభాకాంక్షలు

27/10/2021

ఈరోజు ఏబీవీపీ ఘట్కేసర్ శాఖ ఆధ్వర్యంలో మెగా మెంబర్షిప్ డ్రైవ్ భాగంగా ఘట్కేసర్ పట్టణంలో ఉన్న డిగ్రీ కళాశాలలో సభ్యత్వం ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి నగర కార్యదర్శి శ్యామ్ కిరణ్ నాయకులు సుమంత్, ప్రణయ్,వంశీ, నిఖిల్, మణికంఠ మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా జాతీయ ఇంజినీర్ల దినోత్సవం ఘట్కేసర...
15/09/2021

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా జాతీయ ఇంజినీర్ల దినోత్సవం ఘట్కేసర్ లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చిన రాష్ట్ర టెక్నికల్ సెల్ కో కన్వీనర్ వగ్గు కార్తీక్ మాట్లాడుతూ "నేడు భారతదేశపు అత్యుత్తమ ఇంజినీర్లలో ఒకరైన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజినీరింగ్ రంగంలో దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఈ రోజును దేశవ్యాప్తంగా ఇంజినీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని. నేటి ఇంజినీరింగ్ విద్యార్థులంతా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు." ఈ కార్యక్రమంలో విభాగ్ కన్వీనర్ అరవింద్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి , శ్యాం కిరణ్ యాదవ్ , విజయ్, సాత్విక్ రెడ్డి , అభిలాష్, తదితర ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.

17/04/2021
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP* ఘట్కేసర్  శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఏదులాబాద్ లోని అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు*    ఈ సంద...
14/04/2021

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP* ఘట్కేసర్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఏదులాబాద్ లోని అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు*

ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, న్యాయవాది,ఆర్థికవేత్త, రాజకీయవేత్త, సామాజిక సంస్కర్త భారతరత్న .బాబా సాహెబ్ అంబేద్కర్ గారు అందించిన సేవలను మనం గుర్తు చేసుకుంటూ ABVP వారికి అంజలి ఘటిస్తుంది అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ABVP అంబేద్కర్ ఆశయాల ఈ సాధన కోసం పని చేస్తుందని ఆనాడు అంబేద్కర్ "నేను నా దేశం ఈ రెండింటిలో ఏది మొదలు అంటే నా దేశం మొదలు అన్న మాటలు స్ఫూర్తిగా తీసుకొని ABVP ఈరోజు హక్కుల పోరాటానికి విద్యారంగ సమస్యలపై నిరుద్యోగ సమస్యలపై పోరాడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ABVP. కార్యకర్తలు గోగికర్ నిఖిల్ ,వంశీ, వివేక్ ,సుమంత్, యాసీన్ తదితరులు పాల్గొన్నారు..

26/03/2021

ABVP ఆధ్వర్యంలో 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకై ఛలో అసెంబ్లీ...

నిరంకుశ తెలంగాణ ప్రభుత్వ నిరుద్యోగ వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ, 1.91 లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ABVP ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ కార్యక్రమం.

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when ABVP ghatkesar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share