Telangana young leaders Foundation

Telangana young leaders Foundation మన రాష్ట్రం...
మన యువశక్తి...
మన అభివృద్ధి......
దేశానికె దిక్సూచి........
జై తెలంగాణ జై యువత.

09/09/2026

ముఖ్యమంత్రి గారు వారానికి ఒక్కరోజైనా భావితరాల భవిష్యత్తు విద్యా నిలయాలు గురుకుల స్కూల్స్, ప్రభుత్వ స్కూల్ సందర్శన చేయండి 🙏🙏🙏🙏

09/09/2026

ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో పెద్ద ఆసుపత్రుల ను ఒకసారి సందర్శించండి.......... 🙏🙏🙏🙏

01/09/2026

లక్షల మంది భూ యజమానులకు షాక్..

22A విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పు ఇదే!

22A Telangana, 22A Land Issue, Congress Government, Revanth Reddy, Telangana Politics, Land Registration, Prohibited Lands, Telangana Revenue, Ponguleti Srinivas Reddy, Dharani, Bhu Bharati, Hyderabad Land News, Telangana Latest News,


31/08/2026
ఎవరు ట్రాప్ లో పడి సొంత అన్నను దూరం చేసుకుంటూ ఓ బిడ్డ నీ కష్టంలో అన్న అండగా నిలవలేదా బతుకమ్మ.. నిజం నిర్దారణ కావాలి ప్రజ...
28/08/2026

ఎవరు ట్రాప్ లో పడి సొంత అన్నను దూరం చేసుకుంటూ ఓ బిడ్డ నీ కష్టంలో అన్న అండగా నిలవలేదా బతుకమ్మ.. నిజం నిర్దారణ కావాలి ప్రజలు అమాయకుల... యువత అవివేకుల... నిజాలు తెలియాలి...

26/08/2026

బిగ్ బ్రేకింగ్ న్యూస్ 💥💥💥

సోదరా ABN రాధాకృష్ణ మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా

కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది

ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది

మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు

మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది

ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ

కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా

ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు

- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

75 ఏళ్ల వృద్ధుడు మరొకసారి ఎమ్మెల్యే కావాలా??  37 ఏళ్ల నేనెందుకు టికెట్ ఆశించకూడదు!! - సుస్మిత కొండ.
24/08/2026

75 ఏళ్ల వృద్ధుడు మరొకసారి ఎమ్మెల్యే కావాలా??
37 ఏళ్ల నేనెందుకు టికెట్ ఆశించకూడదు!! - సుస్మిత కొండ.

21/08/2026

తెలంగాణ ప్రభుత్వం గ్రూపు తగాదాలు చూసి తల పట్టుకున్న తెలంగాణ సామాన్య ప్రజానీకం 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

హైదరాబాద్‌లో అప్పుడే లక్ష ఇందిరమ్మ సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టేశారా?లేక కడుతున్నారా?లేక ఆల్రెడీ కట్టినవే ఇస్తున్నారా?హై...
11/08/2026

హైదరాబాద్‌లో అప్పుడే లక్ష ఇందిరమ్మ సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టేశారా?

లేక కడుతున్నారా?

లేక ఆల్రెడీ కట్టినవే ఇస్తున్నారా?

హైదరాబాద్ నగరం మొత్తం కనిపిస్తున్న ఈ ప్రకటనల్లో అసలు క్లారిటీ లేదు.

క్లారిటీ లేకుండా ప్రకటనలు ఇస్తే ప్రజలు అయోమయానికి గురవుతారు!

Address

Hyderabad

Telephone

+918142222698

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana young leaders Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Telangana young leaders Foundation:

Shortcuts

Share