Ammavarishala

Ammavarishala Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ammavarishala, Hyderabad.

18/03/2021
13/02/2021

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మర్పణ దినోత్సవం సందర్భంగా ఆ తల్లి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాము,
ఎస్. వీర వెంకటేష్
వ్యవస్థాపక అధ్యక్ష్యులు
శ్రీ వాసవి పరిరక్షణ సమితి
సెల్ : 9346054441

దేవి నవరాత్రుల సందర్భముగా మార్కాపురం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో బంగారు చీరలో వాసవి అమ్మవారు,
24/10/2020

దేవి నవరాత్రుల సందర్భముగా మార్కాపురం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో బంగారు చీరలో వాసవి అమ్మవారు,

02/05/2020

శ్రీ వాసవి మాత జయంతి శుభాకాంక్షలతో లోకమాత కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రార్ధన,

06/02/2019

నేడు ఆదిశక్తి స్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మర్పణ దినోత్సవం, ఆ తల్లి ఆశీస్సులు అందరికి ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము.
జై వాసవి మాత,
ఎస్. వీర వెంకటేష్,
వ్యవస్థాపక అధ్యక్ష్యులు
శ్రీ వాసవి పరిరక్షణ సమితి.

జై వాసవి మాత,శుభ శుభోదయం.
21/12/2018

జై వాసవి మాత,
శుభ శుభోదయం.

18/01/2018
To day VASAVI temple  Penugondalo Durgastami sandarbamuga VASAVI mathaku Durga devi Alankaram
28/09/2017

To day VASAVI temple Penugondalo Durgastami sandarbamuga VASAVI mathaku Durga devi Alankaram

21.9.2017 ఈ రోజు శ్రీ దేవినవరాత్రులు పెనుగొండ లోని "శ్రీ నగరేశ్వర, శ్రీ మహిషాశురామర్దని, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవ...
21/09/2017

21.9.2017 ఈ రోజు శ్రీ దేవినవరాత్రులు పెనుగొండ లోని "శ్రీ నగరేశ్వర, శ్రీ మహిషాశురామర్దని, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం లో వైభవముగా ప్రారంభమైనవి, ఉదయం గం 6-00 ల నుండి "సుప్రభాతసేవ" "విఘ్నేశ్వర పూజ" "పుణ్యహావాచనం" " మహాసంకల్పము" "కలశస్థపనలు" "సూర్య నమస్కారములు" "మహాలింగార్చన" "కుంకుమపూజ"మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు"లతో శ్రీ వాసవి అమ్మవారికి మరియు శ్రీ మహిషాశూర మర్ధని అమ్మవారికి "శ్రీ బాల" అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయం, గోపురం విద్యుత్ అలంకరణలతోటి, పూలాలంకరణలతోటి శోభాయమానముగా విరజిల్లింది.

Address

Hyderabad
500020

Website

Alerts

Be the first to know and let us send you an email when Ammavarishala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Ammavarishala:

Share