Green Peace Environment & Water Harvesting Foundation

Green Peace Environment & Water Harvesting Foundation Plant a Sapling & Save The Environment

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ హార్టికల్చర్ అధికారిణి శ్రీమతి డాక్టర్ ఎన్. సునంద గారిని (గ్రూప్ 1 సీనియర్ ...
17/11/2025

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ హార్టికల్చర్ అధికారిణి శ్రీమతి డాక్టర్ ఎన్. సునంద గారిని (గ్రూప్ 1 సీనియర్ కేడర్ అధికారిణి) మర్యాదపూర్వకముగా కలిసినా గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ & వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ గౌడ్ ...వన మహోత్సవంలో భాగంగా డాక్టర్ ఎన్. సునంద గారికి గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ & వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ నుండీ మొక్క ను బహుకరించిందం జరిగింది ...

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి కూతురు మరియు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి...
09/09/2025

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి కూతురు మరియు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి కలిసి వన మహోత్సవం లో భాగముగ పూల మొక్కని బహుకరించిన గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ & వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ గౌడ్

21/08/2025

Green Peace Environment & Water Harvesting Foundation ' s Evaluation and it's Progress # from july 2013 ... # from United Andhra Pradesh to Telangana State... From kiran kumar Reddy ji government to Kcr gari 9.5 years and 20 months of Revanth Reddy Garu Rule ... Running successfully with all your support and blessings ... @ Byri Srinivaas Goudd MBA # Founder & President * Green Peace Environment & Water Harvesting Foundation * an Telangana State Government Recognised NGO Under CSR Telangana T-SIG... Green Peace also received 12a 80g from Central Income Tax Department also having CSR & Darpan ID ... Contact - 9848267396 / 9063199995 ...

Address

Hyderabad
5000062

Telephone

9848267396

Website

Alerts

Be the first to know and let us send you an email when Green Peace Environment & Water Harvesting Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Green Peace Environment & Water Harvesting Foundation:

Share