Prof Jayashankar IAS Study Circle

Prof Jayashankar IAS Study Circle A GENERAL KNOWLEDGE TO GENERAL STUDIES (GK2GS) PLATFORM FOR COMPETITIVE EXAMINATIONS-UPSC,TSPSC,APPSC ETC

 సివిల్స్, గ్రూప్-1లకు ఇక ఉమ్మడి సిలబస్* 60 శాతం పాఠ్యప్రణాళికలో ఏకరూపత * రాష్ట్రాల పీఎస్సీల జాతీయ సదస్సులో తీర్మానం  యూ...
14/01/2018


సివిల్స్, గ్రూప్-1లకు ఇక ఉమ్మడి సిలబస్
* 60 శాతం పాఠ్యప్రణాళికలో ఏకరూపత
* రాష్ట్రాల పీఎస్సీల జాతీయ సదస్సులో తీర్మానం
యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్, రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు నిర్వహించే గ్రూప్-1 లేదా తత్సమాన ఉన్నత శ్రేణి పరీక్షలకు ఇక 60 శాతం ఉమ్మడి (కామన్) సిలబస్ ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా నానుతున్న ఈ ప్రతిపాదన గోవాలో నిర్వహించిన రాష్ట్రాల పీఎస్సీల జాతీయ సదస్సు సందర్భంగా కార్యరూపం దాల్చింది. దీన్ని అమలు చేసేందుకు శుక్రవారం(జనవరి 12) సదస్సు ఆమోదించింది. అన్ని రాష్ట్రాల పీఎస్సీలూ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఉమ్మడి సిలబస్‌పై ఏర్పాటైన నిపుణుల కమిటీ పలు అంశాలను పరిశీలించి, అధ్యయనం చేసి ఉమ్మడి నమూనా పాఠ్యప్రణాళికను రూపొందించింది. ఇందులో గరిష్ఠంగా 60 శాతం సిలబస్ కేంద్ర, రాష్ట్రాల పీఎస్సీల అత్యున్నత శ్రేణి పరీక్షలకు ఉమ్మడిగా ఉంటుంది. మిగతా 40 శాతం పాఠ్యప్రణాళికలో ఆయా రాష్ట్రాలు తమ స్థానిక అవసరాల మేరకు ప్రాధాన్యం ఇచ్చుకోవచ్చని కమిటీ సూచించింది.
Detailed proposed syllabus preliminary and main examination

A blog about general knowledge and general studies to telangana tspsc ,appsc,upsc and other competitive examinations

 ,  ,  టీఎస్‌పీఎస్సీ గ్రూప్-II,III,IV తరగతుల ప్రారంభం@ ASHOKNAGAR HYDERABADఅతి త్వరలో రాబోతున్న నోటిఫికేషన్స్  సందర్బంగా...
03/12/2017

, ,
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-II,III,IV తరగతుల ప్రారంభం@ ASHOKNAGAR HYDERABAD
అతి త్వరలో రాబోతున్న నోటిఫికేషన్స్ సందర్బంగా
డిసెంబర్ 10 వ తేదీన చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉచిత డెమో-అశోకనగర్
PH.NO-9676286129
ఫీజు కేవలం-RS 10000 మాత్రమే
పాలిటీ-ప్రభాకర్ రెడ్డి సార్
ఎకానమీ-ప్రో.మునిరత్నంనాయుడు సార్
తెలంగాణ చరిత్ర & ఉద్యమం-ప్రో.రియాజ్ సార్
భారత చరిత్ర-యాకుబ్ సార్
SOCIOLOGY- నుత్తనకంటి వెంకటసార్
PHYSICS-మోహన్ సార్
BIOLOGY-జగదీశ్వర్ రెడ్డి ,హరికృష్ణ సార్
GEOGRAPHY-రామన్ రాజు సార్
MENTAL ABILITY-ఇసాక్ సార్
ENGLISH-రామన్ సార్
CONTACT-9676286129

 ,  ,  టీఎస్‌పీఎస్సీ గ్రూప్-II(III +IV) తరగతుల ప్రారంభం@ ASHOKNAGAR HYDERABADఫిబ్రవరి 12 నుండి తరగతుల ప్రారంభం .వినండి త...
24/08/2017

, ,
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-II(III +IV) తరగతుల ప్రారంభం@ ASHOKNAGAR HYDERABAD
ఫిబ్రవరి 12 నుండి తరగతుల ప్రారంభం .వినండి తరువాత చేరండి...
PH.NO-9676286129
ఫీజు కేవలం-RS 8000 మాత్రమే
ఎకానమీ-ప్రో.మునిరత్నంనాయుడు సార్
తెలంగాణ చరిత్ర & ఉద్యమం-ప్రో.రియాజ్ సార్
భారత చరిత్ర-యాకుబ్ సార్
పాలిటీ-చైతన్య దేవ్ సార్
GROUP-IV (సెక్రటేరియల్ ఎబిలిటీస్)-శంకర్ రెడ్డి సార్
SOCIOLOGY- నుత్తనకంటి వెంకటసార్
PHYSICS-మోహన్ సార్
BIOLOGY- జగదీశ్వర్ రెడ్డి సార్
GEOGRAPHY-రామన్ రాజు సార్
MENTAL ABILITY-ఇసాక్ సార్
ENGLISH-రామన్ సార్
G.K- SAIDULU SIR
CONTACT-9676286129 CLASS TIMINGS-8AM TO 6PM

    ,  టీఎస్‌పీఎస్సీ గ్రూప్-II,III తరగతుల ప్రారంభం@ ASHOKNAGAR HYDERABAD...........  ****STATE FAME FACULTY***** FEE-RS ...
03/03/2017

,
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-II,III తరగతుల ప్రారంభం@ ASHOKNAGAR HYDERABAD...........
****STATE FAME FACULTY*****
FEE-RS 10000 ONLY
CONTACT-9676286129
CLASS TIMINGS-8AM TO 6PM
*******DON'T MISS******

  గ్రూప్-I పేపర్-3(సెక్షన్-I)భారత సమాజం పై  ప్రొ.చింతా గ‌ణేశ్ సార్ (HOD-SOCIOLOGY-ఉస్మానియా యూనివర్సిటీ) -********GROUP-...
26/01/2017

గ్రూప్-I పేపర్-3(సెక్షన్-I)భారత సమాజం పై ప్రొ.చింతా గ‌ణేశ్ సార్ (HOD-SOCIOLOGY-ఉస్మానియా యూనివర్సిటీ) -
********GROUP-I FREE CLASS*****
ENGLISH AND TELUGU MEDIUM
HIGHLIGHTS:
>మెయిన్స్ exam లో ప్రశ్నల సరళి
>రిఫరెన్స్ బుక్స్
>మెయిన్ exam లో నమూనా ప్రశ్న-జవాబులు..
DON'T MISS IT MUST ATTEND
తేదీ మరియు సమయం:27-01-2017,10.30AM-1:00PM
Ph.no-+(91)-9676286129

  టీఎస్‌పీఎస్సీ గ్రూప్-II ఇంటర్యూ గైడెన్స్ /తరగతులు 18--01-2017నుండి ప్రారంభం @ ASHOKNAGAR HYDERABAD.******400 స్కోరు దా...
13/01/2017

టీఎస్‌పీఎస్సీ
గ్రూప్-II ఇంటర్యూ గైడెన్స్ /తరగతులు 18--01-2017నుండి ప్రారంభం @ ASHOKNAGAR HYDERABAD.
******400 స్కోరు దాటిన అన్ని కేటగిరీల అభ్యర్థులు ఇంటర్యూకు ప్రిపేర్ కావడం మంచిది.******
INTERVIEW GUIDANCE UNDER
ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ గారు
ప్రొఫెస‌ర్ వెంక‌టేశ్వ‌ర‌రావు గారు
ప్రొఫెస‌ర్ చింతా గ‌ణేశ్ గారు
ప్రొఫెస‌ర్ మునిర‌త్నం నాయుడు గారు
ప్రొఫెస‌ర్ రియాజ్ గారు
ప్ర‌భాక‌ర్ రెడ్డి గారు
CONTACT-9676286129.....
*******DON'T MISS****
SHARE IT

  &   ఏపీపీఎస్సీ &‎ టీఎస్‌పీఎస్సీ గ్రూప్-I,II,III తరగతుల@ ASHOKNAGAR HYDERABAD ఉచిత తరగతులు 05-01-2017నుండి ప్రారంభంSTAT...
04/01/2017

&
ఏపీపీఎస్సీ &‎ టీఎస్‌పీఎస్సీ
గ్రూప్-I,II,III తరగతుల@ ASHOKNAGAR HYDERABAD ఉచిత తరగతులు 05-01-2017నుండి ప్రారంభం
STATE FAME FACULTY
ఎకానమీ-మునిరత్నం నాయుడు sir
పాలిటీ----- ప్రభాకర్ రెడ్డి sir
CLASS TIMINGS-5PM TO 9PM
CONTACT-9676286129
*******DON'T MISS******

    TSPSC & APPSC గ్రూప్-II తరగతుల@ ASHOKNAGAR 18-12-2016 నుండి ప్రారంభం.....అడ్మిషన్స్ కొరకు సంప్రదించండిAPPSC GROUP-II...
12/12/2016


TSPSC & APPSC గ్రూప్-II తరగతుల@ ASHOKNAGAR 18-12-2016 నుండి ప్రారంభం.....అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి
APPSC GROUP-II SCREENING TEST SPECIAL BATCH-25DAYS

     -II *****MUST ATTEND TEST*****గ్రూప్-II పేపరు IV(తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర అవతరణ)రెండు GRAND TESTS-ON 26/10/2016...
22/10/2016

-II
*****MUST ATTEND TEST*****
గ్రూప్-II పేపరు IV(తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర అవతరణ)
రెండు GRAND TESTS-ON 26/10/2016 & 03/11/2016
QUESTION PAPER DISCUSSION FROM 1:30PM
FOR MORE CONTACT-9676286129,9705834575

    *******ALERT******గ్రూప్ 2 పరీక్షా తేదీలో మార్పుGROUP-II REVISED EXAM DATEPAPER-I & PAPER-II -11/11/2016PAPER-III &P...
20/09/2016


*******ALERT******
గ్రూప్ 2 పరీక్షా తేదీలో మార్పు
GROUP-II REVISED EXAM DATE
PAPER-I & PAPER-II -11/11/2016
PAPER-III &PAPER-IV -13/11/2016
All the best

Address

2nd Floor, Above Expert Driving School, Ashok Nagar X Road, Ashok Nagar
Hyderabad
500020

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 2pm

Telephone

9676286129

Alerts

Be the first to know and let us send you an email when Prof Jayashankar IAS Study Circle posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Prof Jayashankar IAS Study Circle:

Share