04/05/2025
ఎమ్మెల్సీ ని కలిసిన వైస్సార్ ఏఎఫ్ఏయూ వైస్ ఛాన్సలర్
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డిని డాక్టర్ వైస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి. విశ్వనాధ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి యూనివర్సిటీ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (CoA) కు సంబంధించిన అనుమతులు గురించి మాట్లాడుతూ ఒకటి రెండు రోజుల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ,ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ గారికి దృష్టికి వైస్ ఛాన్సలర్ ని తీసుకెళ్ళి విద్యార్థుల
భవిష్యత్తు గురించి త్వరలోనే సమస్య పరిష్కారం అయ్యే విధంగా చేస్తానని అన్నారు.