Ddugky -Nihar Skill

Ddugky -Nihar Skill Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ddugky -Nihar Skill, College & University, Kadapa.

Free courses for kadapa, kurnool, prakasham, and anatapoor district rural science background students only hurry up 👍 fo...
09/03/2022

Free courses for kadapa, kurnool, prakasham, and anatapoor district rural science background students only hurry up 👍 for more info www.niharskill.com

Free courses for kadapa, anatapoor, kurnool, and prakasham district rural area students for more info www.niharskill.com
09/03/2022

Free courses for kadapa, anatapoor, kurnool, and prakasham district rural area students for more info www.niharskill.com

👍👍👍
18/02/2022

👍👍👍

Share this information to all Free training for kadapa local candidatesFor more info www.niharskill.com
18/02/2022

Share this information to all
Free training for kadapa local candidates
For more info www.niharskill.com

*గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ తో కూడిన ఉపాధి* కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథ...
20/01/2022

*గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ తో కూడిన ఉపాధి*
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం DDU-GKY (దీన దాయాల్ ఉపాధ్యాయ- గ్రామీణ కౌసల్య యోజన) ,కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ (SEEDAP) ఆద్వర్యంలో కడప నగరంలో ఉన్న స్థానిక నిహార్ స్కిల్ ఎడ్యుకేషన్ నందు కడప, అనంతపురము, కర్నూలు, ప్రకాశం జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువతకు , ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్,(EMT), ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్ పెరిఫెరల్స్(FTCP), కోర్సులలో ఉచిత శిక్షణా అందిస్తున్నట్లు ఆ సంస్థ జనరల్ మేనేజర్ శేషశయన రెడ్డి తెలిపారు. శిక్షణ సమయంలో (90 రోజులు) ఉచిత భోజనం,వసతి కల్పించ బడును. శిక్షణ అనంతరం సర్టిఫికెట్, ప్రవైట్ సంస్థలయందు ఉపాధి కల్పించ బడును. యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మరిన్ని వివరాలకు 9059160549 నంబర్ పై సంప్రదించండి.

17/01/2022
*@ఉచిత శిక్షణ తో కూడిన ఉపాధి  పొందాలి అనుకుంటే**కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం*DDU-GKY (దీన దాయాల్ ఉపాధ...
16/01/2022

*@ఉచిత శిక్షణ తో కూడిన ఉపాధి పొందాలి అనుకుంటే*
*కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం*
DDU-GKY (దీన దాయాల్ ఉపాధ్యాయ- గ్రామీణ కౌసల్య యోజన)..కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు
ఆద్వర్యంలో ఉచితంగా శిక్షణ అండ్ ఉపాధి.
*◆Emergency Medical Technician-Basic*
శిక్షణ కాలం - 105 డేస్.
విద్య అర్హత - ఇంటర్, డిగ్రీ.
*శిక్షణ కార్యక్రమం లో*
1 ) ఉచితంగా యూనిఫామ్ మరియు ట్రైనింగ్ కిట్ ఇవ్వబడును.
2 ) ఉచిత భోజనం,వసతి సౌకర్యం కలవు.
3 )శిక్షణ కాలములో సాఫ్ట్ స్కిల్ , ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్స్ లో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును.
4 )శిక్షణ పూర్తి ఐన వారికి ఖచ్చితముగా ఉద్యోగ అవకాశము.
5 ) ప్రభుత్వం వారిచే ధ్రువపత్రము (certificate) ఇవ్వబడును.
*కావాల్సిన డాకుమెంట్స్ :*
* ఆధార్ కార్డు
* రేషన్ కార్డు
*ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ * కుల ధ్రువ పత్రం
* 6 పాస్పోర్ట్ ఫొటోస్ *బ్యాంకు అకౌంట్ పాసుబుక్. ( అన్ని పత్రములు జెరాక్స్ కావలెను).
*శిక్షణ చిరునామా* :
■నీహార్ స్కిల్ ఎడ్యుకేషన్, MSDC క్యాంపస్, స్మిత్ రోడ్, నాగరాజుపేట,కడప,కడప జిల్లా.
*వయసు*:18 to 35 సం౹౹ మద్య వారు.
Contact no.
Hafizun
Academic Counselor.
మొబైల్ నెంబర్ : 8639930200
గమనిక@ *లిమిటెడ్ సీట్స్ మాత్రమే..*
@ *గ్రామీణ యువత కు మాత్రమే..*
■ఆన్లైన్ ద్వారా ఆడిమిషన్ కాన్ఫిర్మ్ చేస్కోవడం కోసం..
మీరు పంపవల్సిన డాక్యుమెంట్స్ స్కాన్ కాపీస్ :
1.ఆధార్,
2.రేషన్,
3.ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్,
4.కుల ధ్రువీకరణ పత్రం,
5.ఫొటో....
పై ఫోన్ నంబర్ కు కాల్ చేసి వాట్సాప్ లో మీ డాక్యుమెంట్స్ పంపి మీ అడ్మిషన్ కాన్ఫిర్మసన్ నెంబర్ అడిగి తీసుకోవలెను..
■ఆఫ్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ అవలనుకునేవారు పై అడ్రస్ కి వచ్చి మీ మీ డాక్యుమెంట్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ నెంబర్ పొందవలెను...
Call @ 8639930200 for admission conformation.

Address

Kadapa
516001,002,003,004

Alerts

Be the first to know and let us send you an email when Ddugky -Nihar Skill posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Ddugky -Nihar Skill:

Share