IIT-JEE/NEET PHYSICS HOME Tuition

IIT-JEE/NEET PHYSICS HOME Tuition We will teach PHYSICS for IIT-JEE & NEET & Other physics competative exams and mathematics and chemi

13/02/2023

*URGENT REQUIREMENT*

Blood group: *O+ve*
Platlets for delivery patient
Name:ANUKYA
Age 19
TEAM HOSPITAL KAKINADA
PH:7396294119,9183328266

Verified by

Spurthi Memorial Charitable Trust
8074688134/9848336273

11/08/2022

*కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ లో 30 సంవత్సరాల అవిడిక్కి A POSTIVE BLOOD లేదా ఏదైనా గ్రూప్ బ్లడ్ డొనేట్ చేసే దాతలు అర్జంట్ గా కావలెను.*
కాంటాక్ట్
వీరబాబు
93989 00610

Date :11.08.2022
అందరికి ఫార్వర్డ్ చేయండి

Verified by
స్ఫూర్తి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్
9848336273

https://youtu.be/x6zgX9OosAc*2018-19 సంవత్సరం లో చేసిన 68 సేవా కార్యక్రమాలు*మన స్ఫూర్తి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్( *80...
10/08/2022

https://youtu.be/x6zgX9OosAc
*2018-19 సంవత్సరం లో చేసిన 68 సేవా కార్యక్రమాలు*

మన స్ఫూర్తి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్
( *80G Tax Exemption* )
2017 ఫిబ్రవరి 22న మొదలు పెట్టి,ఇప్పటివరకు గత 5 సంవత్సరాలలో మీ అందరి సహకారంతో మొత్తం 300పైనే 20లక్షలతో సేవా కార్యక్రమాలు చెయ్యడం జరిగింది.దీనికి మీ అందరికి పేరు పేరునా ధన్యవాదాలు.

ఇకపై కూడా మీ సలహా సహకారాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ

మీ
స్ఫూర్తి మెమోరియల్ చారిటబుల్
( *80G Tax. Exemptions*)
Regd No :08/2017
తాతయ్య కొక్కెరమెట్ల
ట్రస్ట్ వ్యవస్థాపకులు
9848336273/8074688134

2018-19 సం౹౹లో స్ఫూర్తి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు౹౹Social Service Activities of SMCT

09/08/2022

*కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ లో 12 సంవత్సరాల పాపకి O POSTIVE BLOOD లేదా ఏదైనా గ్రూప్ బ్లడ్ డొనేట్ చేసే దాతలు అర్జంట్ గా కావలెను.*
కాంటాక్ట్
తల్లి తులసి
91820 44252
Date :09.08.2022
అందరికి ఫార్వర్డ్ చేయండి

FROM
స్ఫూర్తి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్
9848336273

https://youtu.be/sX4avyFS7LI*2017-18 సంవత్సరం లో చేసిన 68 సేవా కార్యక్రమాలు*పై యు ట్యూబ్ లింక్ ద్వారా చూడండి👆మన స్ఫూర్తి...
04/08/2022

https://youtu.be/sX4avyFS7LI

*2017-18 సంవత్సరం లో చేసిన 68 సేవా కార్యక్రమాలు*
పై యు ట్యూబ్ లింక్ ద్వారా చూడండి👆

మన స్ఫూర్తి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్
( *80G Tax Exemption* )
2017 ఫిబ్రవరి 22న మొదలు పెట్టి,ఇప్పటివరకు గత 5 సంవత్సరాలలో మీ అందరి సహకారంతో మొత్తం 300పైనే 20లక్షలతో సేవా కార్యక్రమాలు చెయ్యడం జరిగింది.దీనికి మీ అందరికి పేరు పేరునా ధన్యవాదాలు.

ఇకపై కూడా మీ సలహా సహకారాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ

మీ
స్ఫూర్తి మెమోరియల్ చారిటబుల్
( *80G Tax. Exemptions*)
Regd No :08/2017
తాతయ్య కొక్కెరమెట్ల
ట్రస్ట్ వ్యవస్థాపకులు
9848336273/8074688134

27/07/2022
https://www.facebook.com/399902553680554/posts/1757217907949005/
25/07/2022

https://www.facebook.com/399902553680554/posts/1757217907949005/

Spurthi Memorial Charitable Trust
With *80G*
( *Tax Exemption* )

నిన్న రాత్రి అనగా 24.07.2022 న
*శ్రీ కౌశిక్* గారి పుట్టినరోజు సందర్భంగా కాకినాడలో ఉన్న *చేయూత ఆశ్రమం* లో 20 మంది పిల్లలకి
రాత్రి భోజనాలు వారి తండ్రి వెంకట్ గారు ఏర్పాటు చెయ్యడం జరిగింది

మీరు ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు చెయ్యాలని, ఆ దేవుడి ఆశీసులు దక్కాలని మన *స్ఫూర్తి* గా ఆశిస్తూ

*మన సంస్థ ద్వారా ఎవరైనా మంచి సేవా కార్యక్రమాలు చెయ్యాలని కోరుకునేవారు సంప్రదించండి*

From
Spurthi Memorial Charitable Trust
With *80G*
Regd No : 08/2017,
18/2022-23/297
@తాతయ్య కొక్కెరమెట్ల,
వ్యవస్థాపకుడు
*Whatsapp* 8074688134/9848336273

Watch all our activities through
*Facebook* https://www.facebook.com/www.spurthimemorialcharitabletrust.org/

*అందరికి మనవి**మన స్ఫూర్తి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ కి 80G వచ్చింది*ఎవరైనా ప్రభుత్వానికి      ఇన్కమ్ టాక్స్ కట్టేవారు...
24/07/2022

*అందరికి మనవి*

*మన స్ఫూర్తి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ కి 80G వచ్చింది*
ఎవరైనా ప్రభుత్వానికి
ఇన్కమ్ టాక్స్ కట్టేవారు మన ట్రస్ట్ కి డోనషన్స్ ఇస్తే మీరు 50% లాభపడవచ్చు.
అంటే మీరు ప్రభుత్వానికి లక్ష రూపాయలు టాక్స్ కట్టాలి అంటే మనకి 80G ఉంది కాబట్టి మీరు 50వేలు డొనేషన్ ఇచ్చి మీరు ప్రభుత్వానికి లక్ష రూపాయలు గా చూపించే అవకాశం ఉంటుంది. దాని వల్ల మీరు
1)ఒక మంచి సేవా కార్యక్రమాలు చేసినట్లు ఉంటుంది.
2)మీరు 50% పొదుపు చేసుకునట్లు ఉంటుంది.

అందరూ సహకరించాలని కోరుతూ, *డోనషన్స్ ఇచ్చే వారు సంప్రదించండి*

మన స్ఫూర్తి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ 2017 ఫిబ్రవరి 22న మొదలు పెట్టి,ఇప్పటివరకు గత 5 సంవత్సరాలలో మీ అందరి సహకారంతో మొత్తం 20లక్షలతో 300పైనే సేవా కార్యక్రమాలు చెయ్యడం జరిగింది.దీనికి మీ అందరికి పేరు పేరునా ధన్యవాదాలు.

ఇకపై కూడా మీ సలహా సహకారాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ

మీ
*స్ఫూర్తి మెమోరియల్ చారిటబుల్*
Regd No :08/2017
*With 80G & 12A*
FOR TAX EXEMPTION
తాతయ్య కొక్కెరమెట్ల
ట్రస్ట్ వ్యవస్థాపకులు
9848336273/8074688134

https://youtu.be/ayaxWZOuS9k*2021-22 సంవత్సరం లో చేసిన 68 సేవా కార్యక్రమాలు*మన స్ఫూర్తి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ 2017...
23/07/2022

https://youtu.be/ayaxWZOuS9k

*2021-22 సంవత్సరం లో చేసిన 68 సేవా కార్యక్రమాలు*

మన స్ఫూర్తి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ 2017 ఫిబ్రవరి 22న మొదలు పెట్టి,ఇప్పటివరకు గత 5 సంవత్సరాలలో మీ అందరి సహకారంతో మొత్తం 300పైనే సేవా కార్యక్రమాలు చెయ్యడం జరిగింది.దీనికి మీ అందరికి పేరు పేరునా ధన్యవాదాలు.

ఇకపై కూడా మీ సలహా సహకారాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ

మీ
*స్ఫూర్తి మెమోరియల్ చారిటబుల్*
Regd No :08/2017
తాతయ్య కొక్కెరమెట్ల
ట్రస్ట్ వ్యవస్థాపకులు
9848336273/8074688134

07/07/2022

*బంగారం లాంటి ఉపాధి/వ్యాపార అవకాశం*
👉పెట్టుబడి లేదు,ఉచిత శిక్షణ & సహకారం
👉3 సంవత్సరాలు కష్ట పడితే మంచి ఆదాయం.
👉మీ ఇంటి దగ్గర నుంచి 2గంటలు చేసుకోవచ్చు
👉ఎటువంటి అర్హతలు/అనుభవం అవసరం లేదు
👉18 సం//లు దాటినా అందరూ ఇది చెయ్యవచ్చు.
👉పేద/మధ్య తరగతి వారు ధన వంతులుగా మారే సువర్ణ అవకాశం
👉సొంత ఇల్లు,సొంత కారు మరియు విదేశీ పర్యటనలు లాంటి కోర్కెలు నెరవేర్చుకునే అవకాశం.
👉మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రులకు,భాగస్వామికి,,మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు కోసం,
👉సమాజంలో వేల మందికి ఆరోగ్యం, ఉపాధి కల్పించే అవకాశం కోసం
👉స్వదేశీ వస్తువులు వాడడం ద్వారా పుట్టిన దేశానికి సేవ చేసే భాగ్యం
*ఇలాంటి బలమైన కోర్కెలు ఉంటే మాత్రమే మమ్మల్ని సంప్రదించండి లేకపోతే మీ కాలం వృధా*
ఈ కంపెనీ ద్వారా ఇప్పటివరకు
👉30వేలు మంది - 10వేలు నుంచి 99వేలు వరకు,
👉5వేలు మంది - లక్ష పైనే తీసుకుంటున్నారు.
👉1500 మంది ప్రతి సంవత్సరం2 సార్లు విదేశీ యాత్రలు చేస్తున్నారు.
👉5వేలు మంది కార్లు,200 మంది లగ్జరీ కార్లు తీసుకున్నారు.
👉1500 మంది ఇల్లులు కట్టుకున్నారు.

మీ
కొక్కెరమెట్ల తాతయ్య
సిల్వర్ డైరెక్టర్
Vestige Marketing Pvt Ltd
9848336273/8074688134

Address

Muralidhar Nagar
Kakinada
533005

Telephone

8074688134

Website

Alerts

Be the first to know and let us send you an email when IIT-JEE/NEET PHYSICS HOME Tuition posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share