Vignan Vihar Em High School/kandukur

Vignan Vihar Em High School/kandukur Empowering Education

Our school Alumni student got Good rank in JEE MAINS 2026 (B ARCH)💐congratulations 💐
06/05/2026

Our school Alumni student got Good rank in JEE MAINS 2026 (B ARCH)

💐congratulations 💐

30/04/2026
Vignan Vihar school is happy to share with you the top score of 593 out of 600 by our student B.G.ABHISHEK in the 10 th ...
30/04/2026

Vignan Vihar school is happy to share with you the top score of 593 out of 600 by our student B.G.ABHISHEK in the 10 th results announced today. We appreciate the efforts by our students, teachers towards getting this top score. Once again we wish all our students for their bright future.
Vignan Vihar once again proved that it's the best school to get consistent results.

*విజ్ఞాన్ విహార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్* ,💐💐💐💐💐💐💐💐💐ఈరోజు ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో 593 మార్కులు సాధింది స్కూ...
30/04/2026

*విజ్ఞాన్ విహార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్*

,💐💐💐💐💐💐💐💐💐
ఈరోజు ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో 593 మార్కులు సాధింది స్కూల్ టాపర్ గా నిలిచిన *B.G. అభిషేక్* నీ విజ్ఞాన్ విహార్ స్కూల్ *డైరెక్టర్ ఘట్టమనేని అఖిల్* గారు అభినందించారు. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్దిని, విద్యార్థులను అభినందించారు. ఇదేవిధంగా కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు.

ఇట్లు
****
*విజ్ఞాన్ విహార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్*

25/04/2026
*విజ్ఞాన్ విహార్ స్కూల్* లో ఘనంగా *వార్షికోత్సవ సంబరాలు* 💐🌹💐🌹💐🌹💐🌹💐స్థానిక కొవ్వూరు రోడ్డు బలరామయ్య తోట నందు గల *విజ్ఞాన్...
24/04/2026

*విజ్ఞాన్ విహార్ స్కూల్* లో ఘనంగా *వార్షికోత్సవ సంబరాలు*
💐🌹💐🌹💐🌹💐🌹💐

స్థానిక కొవ్వూరు రోడ్డు బలరామయ్య తోట నందు గల *విజ్ఞాన్ విహార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్* నందు *కిడ్స్ కాన్వకేషన్* మరియు *వార్షికోత్సవ వేడుకలు* ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ *జి. హరిబాబు గారు* మాట్లాడుతూ గత 23సంవత్సరాలుగా విద్యార్థులకు విధ్యతో పాటు *విలువలు, వినయం* పెంపొందించుకోవాలని జీవితంలో విజయం సాధించేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. గత 23సంవత్సరాలుగా ఆదరిస్తున్న తల్లిదండ్రులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. *UKG* పూర్తి చేసుకొని *మొదటి తరగతి* లోకి ప్రవేశిస్తున్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల *డైరెక్టర్ జి. అఖిల్ గారు* పాఠశాల ప్రధానోపాధ్యాయులు *జి. శ్రీనివాసులు గారు,* ప్రైమరీ ఇంచార్జీ *టి. సుప్రజిత దేవి గారు* ఉపాధ్యాయులు, విద్యార్దిని, విద్యార్థులు మరియు తలిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యడం జరిగింది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

16/04/2026

🪷🪷🪷🪷🪷జూనియర్,
సీనియర్ ఇంటర్ ఫలితాలలో విజ్ఞాన్ విహార్ పూర్వ విద్యార్థుల విజయకేతనం💐💐💐

2026-మార్చిలో జరిగిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలలో విజ్ఞాన్ విహార్ పూర్వ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని పాఠశాల కరస్పాండెంట్ *జి.హరిబాబు* గారు డైరెక్టర్ *జి అఖిల్* గారు తెలిపారు.

ఫస్ట్ ఇయర్ ఫలితాలలో
డి. రేణుక - 466 ( *కందుకూరు టౌన్ ఫస్ట్),*
ఎన్. లక్ష్మీప్రియ - 465 ,
టి. ఎల్ దీక్షిత - 464,
కె. విగ్నేష్ -464,
ఎన్. శాలిని- 463,
ఎం. పవన్ సాయి- 463,
జి. అలేఖ్య- 462 ,
సిహెచ్ . వర్షిత - 462,
పి. జ్ఞాన మేఘన- 461, సిహెచ్ .శృతి - 461,
ఏ.మని శ్రీ కంఠ- 461,
కే .శ్రీలక్ష్మి - 460 ........ వంటి అత్యుత్తమ మార్కులు సాధించారని తెలిపారు.

అదేవిధంగా ద్వితీయ సంవత్సర పరీక్షలలో
జే.లక్ష్మి - 991, *కందుకూరు టౌన్ ఫస్ట్,*
ఎం. శ్రీ ధర్మిత - 990 ,
ఎన్.రాకేష్ - 989,
బి. అమృత - 987,
ఆర్. లాలస - 986,
ఐ. జయలక్ష్మి - 983,
ఏ .భవ్య శ్రీ- 981.......సాధించారు.

అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు,వారి తల్లిదండ్రులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. శ్రీనివాసులు మరియు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు

* *విజ్ఞాన్ విహార్ స్కూల్ విద్యార్థికి* *ఇన్స్పైర్ అవార్డు*   కందుకూరులోని విజ్ఞాన్ విహార్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ 8వ త...
16/04/2026

* *విజ్ఞాన్ విహార్ స్కూల్ విద్యార్థికి* *ఇన్స్పైర్ అవార్డు*
కందుకూరులోని విజ్ఞాన్ విహార్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ 8వ తరగతి విద్యార్థి *కొప్పోలు సీతాన్ష్* ఇన్‌స్పైర్ మానక్ సైన్స్ ప్రాజెక్టులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రభుత్వం నుండి ₹10,000 నగదు బహుమతి గెలుచుకొని పాఠశాలకు, పట్టణానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చాడు.

అతని వినూత్న ప్రాజెక్టు _“ఇన్ ఫ్యూచర్ కొబ్బరికాయలు రోబో ద్వారా కోత”_ సాంప్రదాయంగా కొబ్బరి చెట్లు ఎక్కే వారు ఎదుర్కొంటున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని, సాంకేతికత ద్వారా వ్యవసాయాన్ని ఆధునీకరించాలనే లక్ష్యంతో రూపొందించబడింది.

పాఠశాల కరస్పాండెంట్ గట్టమనేని హరిబాబు గారు, డైరెక్టర్ గట్టమనేని అఖిల్ గారు, , పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. శ్రీనివాసులు, ఉపాధ్యాయులు విద్యార్థి సృజనాత్మకతను, అంకితభావాన్ని అభినందించారు. ఈ విజయం ఇతర విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీలో నూతన ఆవిష్కరణలకు స్ఫూర్తినిస్తుందని వారు తెలిపారు.

Address

Kandukur
523105

Telephone

9491317571

Website

Alerts

Be the first to know and let us send you an email when Vignan Vihar Em High School/kandukur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share