𝐆𝐃 𝐍𝐀𝐈𝐃𝐔 𝐏𝐕𝐓 𝐈𝐓𝐈 𝐊𝐀𝐕𝐀𝐋𝐈

  • Home
  • India
  • Kavali
  • 𝐆𝐃 𝐍𝐀𝐈𝐃𝐔 𝐏𝐕𝐓 𝐈𝐓𝐈 𝐊𝐀𝐕𝐀𝐋𝐈
Directions Website

𝐆𝐃 𝐍𝐀𝐈𝐃𝐔 𝐏𝐕𝐓 𝐈𝐓𝐈 𝐊𝐀𝐕𝐀𝐋𝐈 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from 𝐆𝐃 𝐍𝐀𝐈𝐃𝐔 𝐏𝐕𝐓 𝐈𝐓𝐈 𝐊𝐀𝐕𝐀𝐋𝐈, College & University, Gd Naidu Private Iti college, Jk Nagar, Kavali bit-2, musunuru, Kavali.

Welcome to Official Page of “GD NAIDU PVT ITI” | Shaping Future Technicians & Engineers | Skill Development | Excellence in Education |
Courses : | Electrician | Fitter | Motor mechanical ||

16/05/2026
ప్రియమైన తల్లితండ్రులకు మరియు విద్యార్ధులకు నమస్కారం 🙏మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న ప్రతి తల్లితండ్రికి ఒక మ...
06/05/2026

ప్రియమైన తల్లితండ్రులకు మరియు విద్యార్ధులకు నమస్కారం 🙏

మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న ప్రతి తల్లితండ్రికి ఒక ముఖ్యమైన సందేశం.

ఇంటర్ / డిగ్రీ చదివిన తర్వాత కూడా చాలా మంది పిల్లలు ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ అదే సమయంలో, స్కిల్ ఉన్న వారికి మాత్రం ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.

👉 మా G.D నాయుడు ITI కాలేజ్ – కావలి నుండి మీకు ఒక భరోసా:

✅ మీ పిల్లలు కచ్చితంగా **పాస్**అయ్యేలా పూర్తి బాధ్యత మా మీదే
✅ చదువు పూర్తి అయ్యాక క్యాంపస్ డ్రైవ్ ద్వారా **ఉద్యోగం** పొందేలా మార్గదర్శనం & అవకాశాలు
✅ ప్రాక్టికల్ ట్రైనింగ్ పై ప్రత్యేక దృష్టి (స్కిల్ డెవలప్మెంట్)

🎯 మా లక్ష్యం: మీ పిల్లలు చదువు పూర్తయ్యే సరికి జాబ్ రెడీ అవ్వడం

📢 రెపటే భవిష్యత్తు…
ఇంటర్ / డిగ్రీ కాకుండా, స్కిల్ నేర్పే మార్గం వైపు అడుగు వేయండి!

📞 వివరాలకు:
8333833323
9705370620
9908517878

👉 సీట్లు పరిమితం – వెంటనే సంప్రదించండి

మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు...
19/03/2026

మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు...

On the occasion of Republic Day, we organized athletics games for the students. Mementos and gifts were distributed to t...
26/01/2026

On the occasion of Republic Day, we organized athletics games for the students. Mementos and gifts were distributed to the students who won in the games.

A flag hoisting ceremony was held at our college on the occasion of Republic Day.
26/01/2026

A flag hoisting ceremony was held at our college on the occasion of Republic Day.

దేశం అంటే మట్టి కాదోయ్.. దేశం అంటే మనుషులోయ్ IIభారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడుకుంటూ.. మన ప్రజాస్వామ్యం - మన బ...
26/01/2026

దేశం అంటే మట్టి కాదోయ్.. దేశం అంటే మనుషులోయ్ II
భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడుకుంటూ.. మన ప్రజాస్వామ్యం - మన బలంగా బాధ్యతగల పౌరులుగా ఎదుగుదాం..
భారతదేశ పౌరుడిగా గర్విస్తూ.. విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు జీడి నాయుడు ప్రైవేట్ ఐటిఐ కళాశాల తరపున 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము..🇮🇳

Happy Diwali✨🧨💐
20/10/2025

Happy Diwali✨🧨💐

Ayudha Puja🔱📚💥
01/10/2025

Ayudha Puja🔱📚💥

The teachings of MahatmaGandhi-Truth,Non-violence,and Self-reliance-continue to illuminate our path.✨On the birth annive...
01/10/2025

The teachings of MahatmaGandhi-Truth,Non-violence,and Self-reliance-continue to illuminate our path.✨On the birth anniversary of the Father of the Nation,we draw inspiration from his ideals and commit ourselves to skill development and service to the nation..🇮🇳✊Wishing you and your family a very Happy Gandhi Jayanti,from the GD Naidu Private ITI College family!🇮🇳🙏📚🛠️

Address

Gd Naidu Private Iti College, Jk Nagar, Kavali Bit-2, Musunuru
Kavali
524201

Alerts

Be the first to know and let us send you an email when 𝐆𝐃 𝐍𝐀𝐈𝐃𝐔 𝐏𝐕𝐓 𝐈𝐓𝐈 𝐊𝐀𝐕𝐀𝐋𝐈 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share