Venkys Vocational Institutions

Venkys Vocational Institutions Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Venkys Vocational Institutions, College & University, Khammam.
(1)

Venkys Vocational Institute in Palvancha Offering courses: Fire and Safety Training Institute in Palvancha              ...
02/04/2023

Venkys Vocational Institute in Palvancha
Offering courses:
Fire and Safety Training Institute in Palvancha

భారత దేశం లో స్త్రీకి మొదట నుండి అత్యధిక ప్రాధాన్యం, గుర్తింపు, గౌరవం ఇస్తూ వచ్చింది. స్త్రీ ని ఆది శక్తి గా ఆది పరా శక్...
08/03/2022

భారత దేశం లో స్త్రీకి మొదట నుండి అత్యధిక ప్రాధాన్యం, గుర్తింపు, గౌరవం ఇస్తూ వచ్చింది. స్త్రీ ని ఆది శక్తి గా ఆది పరా శక్తిగా పూజించిన గొప్ప దేశం మన భారత దేశం...

అదే విధంగా స్త్రీ నీ మనం వివిధ రూపాలలో పూజిస్తూ పూర్వ కాలం నుంచి వారికి ప్రత్యేక స్థానం కల్పిస్తూ వస్తుంది మన దేశం....

చదువును సరస్వతి దేవి అని,
డబ్బును లక్ష్మి దేవి అని,
భూమి నీ భూ మాత, భూ దేవి అని,
అదేవిధంగా మన నదుల పేర్లు కూడా గంగా,యమున,సరస్వతి, కావేరి అని స్త్రీ పేరు పేట్టి మహిళలను గౌరవించుకున్నాం. అంతే కాదు ఏ దేశం కూడా మన దేశం లాగా అమెరికా మాతా అని, జపాన్ మాతా అని, రష్యా మాతా అని, సింగపూర్ మాతా అని చివరికి మనతో అన్నింట్లో పోటి పడుతున్నా చైనా కూడా చైనా మాతా అని పేరు పెట్టుకోలేదు. కేవలం ఒక్క మన భారత దేశం మాత్రమే భారత్ మాతా అని పిలుచుకుంటుంది అంటే స్త్రీకి మనదేశం ఇచ్చే గౌరవం ఏంటో అర్థమవుతుంది. అలాంటి భారత దేశం లో మహిళలు ఈ తరం లోనే వంటింటి నుండి అంతరిక్షం వైపు అడుగులు వేస్తున్నారు....

కానీ ప్రస్తుత సమాజం లో కొందరు చేస్తున్న వికృత చేష్టలకు మహిళలు మళ్లీ వంట గదులకే పరిమితం కావాలని కోరుకుంటున్నారు. అలా జరగకూడదు అంటే ప్రతి ఒక్క మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. అప్పుడే భారత దేశం ప్రపంచ దేశాలలో మన దేశ గొప్పతనాన్ని విస్తరించగలం....

ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా కొన్ని విషయాలు తెలియజేయాలని నా చిన్న ప్రయత్నం....
మళ్లీ ఒక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు....

Best Digital Marketing Training and Placements Institute in Khammam👉 Only Institute in Khammam for Digital Marketing  si...
20/11/2021

Best Digital Marketing Training and Placements Institute in Khammam

👉 Only Institute in Khammam for Digital Marketing since 2012.
👉 Google Certified Trainers
👉 An ISO 9001:2015 Certified Digital Marketing Institute in khammam
👉Only Institute with Central Govt Registered
👉 Only Institute with Hubspot Certified
👉 Only Institute with 100% Placements since 2012.
👉 Only Institute in khammam having own servers for student practice websites.

Check Google Ranking before joining in Institute for Digital Marketing in Khammam.
Check the students reviews and feedbacks before joining for Digital Marketing.

🤭 Check before joining.


www.venkysdigital.com

Venkys Vocational Institions in Khammam for all courses with very low fee.
10/11/2021

Venkys Vocational Institions in Khammam for all courses with very low fee.

31/07/2021

Address

Khammam
507002

Alerts

Be the first to know and let us send you an email when Venkys Vocational Institutions posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share