VITS

VITS Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from VITS, College & University, Nehru Nagar, Khammam.

Lab Activity  COMPUTER EDUCATION
27/06/2025

Lab Activity COMPUTER EDUCATION

Projector classes  COMPUTER EDUCATION
27/06/2025

Projector classes COMPUTER EDUCATION

Today Classes  COMPUTER EDUCATION Khammam Town
27/06/2025

Today Classes COMPUTER EDUCATION Khammam Town

28/05/2025
01/07/2022
పత్రికా విలేకరులకు హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏🙏
01/07/2022

పత్రికా విలేకరులకు హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏🙏

*కేయూ డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో గీతాంజలి ప్రభంజనం*నేడు ప్రకటించిన కాకతీయ యూనివర్సిటీ మొదటి,మూడవ,ఐదవ సెమిస్టర్ ఫలితాల్లో...
30/06/2022

*కేయూ డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో గీతాంజలి ప్రభంజనం*

నేడు ప్రకటించిన కాకతీయ యూనివర్సిటీ మొదటి,మూడవ,ఐదవ సెమిస్టర్ ఫలితాల్లో ఖమ్మం నగరం మామిళ్లగూడెం లోని గీతాంజలి డిగ్రీ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం *దొడ్డా శ్రీనివాస రెడ్డి గారు, కాటంనేని వెంకటేశ్వరరావు గారు, శ్రీధర్ గారు, లక్ష్మీనరసింహ గారు, మరియు కళాశాల ప్రిన్సిపాల్ గువ్వల తిరుమల రెడ్డి గారు* అధ్యాపక బృందం మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు స్వీట్లు తినిపించి అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గీతాంజలి డిగ్రీ కళాశాల విద్యార్థులు కేయూ ప్రకటించిన అన్ని సెమిస్టర్ లలో ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు 8 పాయింట్ ఎస్.జి.పి.ఏ పైన సాధించిన విద్యార్థులు 100 కు పైగా ఉండటం గీతాంజలి డిగ్రీ కళాశాల విజయంగా అభివర్ణించారు.

*బి.ఎస్సి జీవశాస్త్ర విభాగంలో*

బి.శైలజ (212203203) 8.86 ఎస్.జి.పి.ఏ
జి.జొయ్సి(212203207)8.74ఎస్.జి.పి.ఏ
బి.సాయికుమార్(212203003)8.51ఎస్.జి.పి.ఏ
బి.రజని(212203202)8.38ఎస్.జి.పి.ఏ
కృష్ణశ్రీ(212203222)8.37ఎస్.జి.పి.ఏ

*బి.ఎస్సి గణిత శాస్త్ర విభాగంలో*

ఎం.మౌనిక(212204408)8.82ఎస్.జి.పి.ఏ
వి.ఆసన్యా(212204413)8.19ఎస్.జి.పి.ఏ
పి.ప్రసన్న(212204409)8.26ఎస్.జి.పి.ఏ

*బి.ఏ విభాగంలో*

ఎస్.కె .సమీన(212201016)8.75ఎస్.జి.పి.ఏ
ఎస్.కె.అయేషా(212211121)8.15ఎస్.జి.పి.ఏ

*బి.కామ్ విభాగంలో*

ఈ.అనూష(212202007)8.30ఎస్.జి.పి.ఏ
సి.హెచ్.ఇందు(212212410)7.68ఎస్.జి.పి.ఏ

*విద్యార్థులను అభినందించిన వారిలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.*

Address

Nehru Nagar
Khammam
507002

Telephone

+918125795234

Website

Alerts

Be the first to know and let us send you an email when VITS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to VITS:

Share