Govt polytechnic for Minorities Kurnool

Govt polytechnic for Minorities Kurnool Vision
To be centre of excellence in the field of technical education. Mission
Enable the student to excel in their academic pursuits,making them sensit

Good news to tenth class students👩‍🎓*POLYCET గడువు పెంపు*🙏💐🙏 *విన్నపము*🙏💐🙏Dear Sir/Madam,NAMASTHE.I Humbly Request All M...
15/05/2020

Good news to tenth class students👩‍🎓

*POLYCET గడువు పెంపు*

🙏💐🙏 *విన్నపము*🙏💐🙏

Dear Sir/Madam,

NAMASTHE.

I Humbly Request All MEOs, HMs, TEACHERS & PARENTS to Encourage, Motivate, Counsel and Drive Their X class Appearing & Passed Students to Apply and Write *POLYCET - 2020* (POLYTECHNIC COMMON ENTRANCE TEST - 2020).

For Stable Career & Bright Future Join Polytechnic Diploma Courses. Studying Polytechnic Diploma Courses are Very Useful to Perform Better in Engineering.

*"ఉజ్వల భవిష్యత్ కై పాలిటెక్నీక్ చదువు."*

*"ఉపాధి కొరకు-పాలిటెక్నీక్ చదువు."*

*" సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా పాలిటెక్నీక్ విద్య ."*

🙏పాలిసెట్ -2020🙏

🙏POLYCET - 2020🙏

*పదోతరగతి తర్వాత టెక్నికల్ కోర్సులే మొదటి మెట్టు.*

*మూడు సంవత్సరాల డిప్లొమా పూర్తిచేసి జీవితంలో త్వరగా స్థిరపడే అవకాశం.*

*ఉన్నత చదువులకు అవకాశం.*

*టెక్నికల్ అంశాలపై పట్టుతో జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించే సువర్ణావకాశం.*

👉 *అర్హతలు:*

*బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ గుర్తించిన పదోతరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.*

*పదోతరగతి కంపార్ట్‌మెంట్‌లో పాసైనవారు,పరీక్షలు రాస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.*

కానీ ప్రవేశం తీసుకొనే సమయానికి అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

👉 *పరీక్ష విధానం:*

* #:* ఈ ఎగ్జామ్‌ను 2 గంటల కాలవ్యవధిలో నిర్వహిస్తారు.

* # #:* పరీక్షలో ఒకే పేపర్ ఉంటుంది.

* # # #:* పదోతరగతి స్థాయిలోని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో పరీక్షను నిర్వహిస్తారు.

మ్యాథ్స్ (Maths)- 60, Physics - 30, కెమిస్ట్రీ- 30 మార్కుల చొప్పున మొత్తం 120 ప్రశ్నలు 120 మార్కులు.

*అన్నీ మల్టిపుల్ చాయిస్ (బహులాయిచ్చిక) ప్రశ్నలు.*

*మొత్తం 120 మార్కులకు 36 మార్కులు క్వాలిఫైయింగ్.*

*ముఖ్యతేదీలు*

POLYCET - 2020
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో,

👉 రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన *హెల్ప్‌లైన్ సెంటర్లలో*

మరియు

*మీ సేవ కేంద్రాలలో* దరఖాస్తులను అప్‌లోడ్ చేయవచ్చు.

*https:\\polycetap.nic.in*

👉 POLYCET - 2020 Application Website:
www.sbtetap.gov.in

👉 *పరీక్ష తేదీ: త్వరలో తెలియచేస్తారు.*

*Exam Fee Rs. 400/- only.*

*పరీక్ష రుసుము రు. 400/- మాత్రమే.*

*Last Date for Applying: 15-06-2020*

*JUNE 15th, 2020*

*దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ : 15-06-2020*

*జూన్ 15, 2020*

*Tenth Hall Ticket & Aadhaar card is required for applying POLYCET.*

*పాలీసెట్ కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారు పదవ తరగతి హాల్ టికెట్, ఆధార్ కార్డు,400 రూపాయలు,మీ సెల్ ఫోన్ నెంబర్ మరియు మీ క్యాస్ట్ OC,BC,SC,ST అనేది తెలుపవలేను.
*పదవ తరగతి పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు మరియు పాస్ అయిన ప్రతి ఒక్కరికి చేరేలా ఈ మెస్సేజ్ ని షేర్ చేద్దాం.*

*Please share this message among Present TENTH CLASS APPEARING & PASSED STUDENTS Without fail & Delay.*

And Also to Known *POLYCET గడువు పెంపు*

🙏💐🙏 *విన్నపము*🙏💐🙏

Dear Sir/Madam,

NAMASTHE.

I Humbly Request All MEOs, HMs, TEACHERS & PARENTS to Encourage, Motivate, Counsel and Drive Their X class Appearing & Passed Students to Apply and Write *POLYCET - 2020* (POLYTECHNIC COMMON ENTRANCE TEST - 2020).

For Stable Career & Bright Future Join Polytechnic Diploma Courses. Studying Polytechnic Diploma Courses are Very Useful to Perform Better in Engineering.

*"ఉజ్వల భవిష్యత్ కై పాలిటెక్నీక్ చదువు."*

*"ఉపాధి కొరకు-పాలిటెక్నీక్ చదువు."*

*" సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా పాలిటెక్నీక్ విద్య ."*

🙏పాలిసెట్ -2020🙏

🙏POLYCET - 2020🙏

*పదోతరగతి తర్వాత టెక్నికల్ కోర్సులే మొదటి మెట్టు.*

*మూడు సంవత్సరాల డిప్లొమా పూర్తిచేసి జీవితంలో త్వరగా స్థిరపడే అవకాశం.*

*ఉన్నత చదువులకు అవకాశం.*

*టెక్నికల్ అంశాలపై పట్టుతో జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించే సువర్ణావకాశం.*

👉 *అర్హతలు:*

*బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ గుర్తించిన పదోతరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.*

*పదోతరగతి కంపార్ట్‌మెంట్‌లో పాసైనవారు,పరీక్షలు రాస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.*

కానీ ప్రవేశం తీసుకొనే సమయానికి అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

👉 *పరీక్ష విధానం:*

* #:* ఈ ఎగ్జామ్‌ను 2 గంటల కాలవ్యవధిలో నిర్వహిస్తారు.

* # #:* పరీక్షలో ఒకే పేపర్ ఉంటుంది.

* # # #:* పదోతరగతి స్థాయిలోని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో పరీక్షను నిర్వహిస్తారు.

మ్యాథ్స్ (Maths)- 60, Physics - 30, కెమిస్ట్రీ- 30 మార్కుల చొప్పున మొత్తం 120 ప్రశ్నలు 120 మార్కులు.

*అన్నీ మల్టిపుల్ చాయిస్ (బహులాయిచ్చిక) ప్రశ్నలు.*

*మొత్తం 120 మార్కులకు 36 మార్కులు క్వాలిఫైయింగ్.*

*ముఖ్యతేదీలు*

POLYCET - 2020
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో,

👉 రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన *హెల్ప్‌లైన్ సెంటర్లలో*

మరియు

*మీ సేవ కేంద్రాలలో* దరఖాస్తులను అప్‌లోడ్ చేయవచ్చు.

*https:\\polycetap.nic.in*

👉 POLYCET - 2020 Application Website:
www.sbtetap.gov.in

👉 *పరీక్ష తేదీ: త్వరలో తెలియచేస్తారు.*

*Exam Fee Rs. 400/- only.*

*పరీక్ష రుసుము రు. 400/- మాత్రమే.*

*Last Date for Applying: 15-06-2020*

*JUNE 15th, 2020*

*దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ : 15-06-2020*

*జూన్ 15, 2020*

*Tenth Hall Ticket & Latest Passport Colour Photo is required for applying POLYCET.*

*పాలీసెట్ కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారు పదవ తరగతి హాల్ టికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రూ. 400/- తప్పక తీసుకు వెళ్ళాలి.*

*పదవ తరగతి పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు మరియు పాస్ అయిన ప్రతి ఒక్కరికి చేరేలా ఈ మెస్సేజ్ ని షేర్ చేద్దాం.*

*Please share this message among Present TENTH CLASS APPEARING & PASSED STUDENTS Without fail & Delay.*

ఒక వేళ మీరు బయటికి రాలేని పక్షంలో మీ పదవ తరగతి హాల్ టికెట్,ఆధార్ కార్డు,మీ సెల్ ఫోన్ నెంబర్,మీ క్యాస్ట్,ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా ఎగ్జామ్ ఫీజు 400 రూపాయలు నాకు పంపిన యెడల మీకు పాలి సెట్ ప్రవేశ పరీక్ష ఫీజు కట్టి పాలి సెట్ హాల్ టికెట్ మీ వాట్స్ ఆప్ నెంబర్ కు పంపబడును..
మరిన్ని వివరాలకు ::::: కాంటాక్ట్ సెల్ ఫోన్ నెంబర్
9849239374, 9985417474 కు సంప్రదించగలరు.
ఇట్లు:
పాషా సార్ సీనియర్ ఇన్స్ ట్రక్టర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ మైనారిటీస్, బి. తాండ్ర పాడు కర్నూల్.

And Also to Known Groups.Groups.

Accountant General (A&E) Hyderabad deals with pension cases,gpf slips,loans,budget,works and accounts of treasuries of both andhra pradesh and telangana

05/05/2020

🙏💐🙏 *విన్నపం*🙏💐🙏

Dear Sir/Madam,

Greetings.

With Profound Respect, Requesting ALL MEOs, HMs & TEACHERS to Motivate & Encourage SSC Appearing Students to Write POLYCET & To Join POLYTECHNIC (DIPLOMA) COURSES for their Bright Future

🙏పాలిసెట్ -2020🙏

🙏POLYCET - 2020🙏

పదోతరగతి తర్వాత టెక్నికల్ కోర్సులే మొదటి మెట్టు. మూడు/నాలుగేండ్ల డిప్లొమా పూర్తిచేసి జీవితంలో స్థిరపడే అవకాశం.

👉 ఉన్నత చదువులకు అవకాశం. టెక్నికల్ అంశాలపై పట్టుతో జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించే సువర్ణావకాశం.

👍 దశాబ్దాలుగా క్రేజ్ తగ్గకుండా కొనసాగుతున్న కోర్సులు. వీటన్నింటి సమాహారమే పాలిటెక్నిక్.

✌✌ పాలిటెక్ని క్కామన్ ఎంట్రెన్స్ టెస్ట్. (పాలిసెట్ - 2020), Polytechnic Common Entrance Test (POLYCET - 2020) ✌✌

వివరాలు సంక్షిప్తంగా....

👍 పాలిసెట్ (POLYCET):

స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ పాలిసెట్‌ను నిర్వహిస్తుంది. దీంతో రాష్ట్రంలోని పాలిటెక్నిక్/ఇన్‌స్టిట్యూషన్స్ ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో రెండో షిఫ్ట్ పాలిటెక్నిక్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.

👉 అఫర్ చేస్తున్న కోర్సులు:

💥మూడేండ్ల కోర్సులు💥:

సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, మెకానికల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, గార్మెంట్ టెక్నాలజీ,
క్రాఫ్ట్ టెక్నాలజీ, హోం సైన్స్.

💥మూడున్నరేండ్ల కోర్సు💥:

కెమికల్ (సాండ్‌విచ్) ఇంజినీరింగ్.

వీటితోపాటు 3 1/2 ఏండ్ల కోర్సు, ఏడాది ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఉన్న కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఈసీఈ, ఐఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, లెదర్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ టెక్నాలజీ.

💥3 ఏండ్ల కోర్సులు (ఆరునెలల ఇండస్ట్రియల్ ట్రెయినింగ్)💥:

ప్రింటింగ్ టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్ (షుగర్ టెక్నాలజీ).

👉అర్హతలు:

*బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ గుర్తించిన పదోతరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.*

*పదోతరగతి కంపార్ట్‌మెంట్‌లో పాసైనవారు,పరీక్షలు రాస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.* కానీ ప్రవేశం తీసుకొనే సమయానికి అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

👉పరీక్ష విధానం:

#: ఈ ఎగ్జామ్‌ను 2 గంటల కాలవ్యవధిలో నిర్వహిస్తారు.

# #: పరీక్షలో ఒకే పేపర్ ఉంటుంది.

# # #: పదోతరగతి స్థాయిలోని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో పరీక్షను నిర్వహిస్తారు.

మ్యాథ్స్- 60, ఫిజిక్స్- 30, కెమిస్ట్రీ- 30 మార్కుల చొప్పున మొత్తం 120 ప్రశ్నలు 120 మార్కులు.
*అన్నీ మల్టిపుల్ చాయిస్ (బహులాయిచ్చిక) ప్రశ్నలు.*

*మొత్తం 120 మార్కులకు 36 మార్కులు క్వాలిఫయింగ్‌గా నిర్ణయించారు.*

👉ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు క్వాలిఫయింగ్ మార్కులతో సంబంధం లేకుండా ఆయా కేటగిరీల్లో సీట్లు భర్తీ చేస్తారు.

💥ఉన్నత చదువుకు అవకాశాలు💥:

✌పాలిటెక్నిక్ కోర్సులు (మూడు/మూడున్నరేండ్ల డిప్లొమా) పూర్తిచేసిన అభ్యర్థుల కోసం ఈసెట్ (ECET for FDH) నిర్వహిస్తారు.

దీని ద్వారా బీటెక్/బీఈ రెండో సంవత్సరంలో (IInd Year) (లేటరల్ ఎంట్రీ) (LATERAL ENTRY) ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

👉 ఉద్యోగావకాశాలు:

ప్రభుత్వ / ప్రైవేట్ సంస్థల్లో డిప్లొమా చదివిన వారికి ఉద్యోగావకాశాలు ఉన్నాయి.

👍 # #: సబ్ ఇంజినీర్, ట్రెయినీ ఇంజినీర్‌గా అవకాశాలు ఉంటాయి.

👍 # #: జెన్‌కో, ట్రాన్స్‌కో, మహారత్న, నవరత్న, మినీరత్న వంటి పీఎస్‌యూల్లో, కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలు శాఖల్లో డిప్లొమా అభ్యర్థులకు అవకాశం ఉంటుంది.

ముఖ్యతేదీలు

POLYCET - 2020
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో,

👉 రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన *హెల్ప్‌లైన్ సెంటర్లలో*

మరియు

*మీ సేవ కేంద్రాలలో* దరఖాస్తులను అప్‌లోడ్ చేయవచ్చు.

*https:\\polycetap.nic.in*

👉 POLYCET - 2020 Application Website:
www.sbtetap.gov.in

👉 *పరీక్ష తేదీ: త్వరలో తెలియచేస్తారు.*

*Exam Fee Rs. 400/- only.*

*పరీక్ష రుసుము రు. 400/- మాత్రమే.*

*Last Date for Applying: 15-05-2020*

*దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ : 15-05-2020*

*Tenth Hall Ticket & Latest Passport Colour Photo is required for applying POLYCET.*

*పాలీసెట్ కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారు పదవ తరగతి హాల్ టికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రూ. 400/- తప్పక తీసుకు వెళ్ళాలి.*

👉contact Govt.Polytechnic has POLYCET - 2020 *HELP LINE CENTER*

*POLYCET - 2020 ENTRANCE TEST CENTERS : KUPPAM, TIRUPATHI, KALIKIRI & MADANAPALLE, KADIRI, HINDUPUR,ANANTPUR

*పాలిసెట్ 2020 పరీక్ష కేంద్రములు: కుప్పం, తిరుపతి, కలికీరి & మదనపల్లి.*

👉 For More Details:
Please Contact:
Dr.M.Narayana
ph.no=9490312443

*"ఉజ్వల భవిష్యత్ కై పాలిటెక్నీక్ చదువు."*

*"ఉపాధి కొరకు-పాలిటెక్నీక్ చదువు."*

*" సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా పాలిటెక్నీక్ విద్య ."*

*పదవ తరగతి చదివిన విధార్థుల ప్రతి ఒక్కరికి చేరేలా ఈ మెస్సేజ్ ని షేర్ చేద్దాం.*

Please share this message among Present 10th CLASS APPEARING & PASSED STUDENTS Without fail & Delay. And also to known groups.

Thanking You.

With Regards,

Dr. M.NARAYANA
M.Tech., Ph.D.,
Head of Electrical Engg
Government Polytechnic,
KADIRI - 515541 Ananatpur Dt., A.P.

Examination fee::550+15/- for hall ticket...Last date for fee payment:::30-9-2019
15/09/2019

Examination fee::550+15/- for hall ticket...
Last date for fee payment:::30-9-2019

Essay writing And Elocution
08/08/2019

Essay writing And Elocution

21/06/2019
20/05/2019

Check your results click this link

25/04/2019

Exams are completed ...

EnJoY ur HolidaYs...

CME-BRANCH TIME TABLE
08/04/2019

CME-BRANCH TIME TABLE

Participation in Janmaboomi programme
08/04/2019

Participation in Janmaboomi programme

 1st year students CME-BRANCH
08/04/2019

1st year students CME-BRANCH

Teachers day celebration
08/04/2019

Teachers day celebration

Address

B. Thandrapadu
Kurnool
518001

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Govt polytechnic for Minorities Kurnool posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share