ABVP Palamuru

ABVP Palamuru Akhil bharathiya vidyarthi Parishad�� ABVP
world largest student organisation

30/07/2023

విద్యారంగాన్ని విధ్వంసం చేసిన ఈ నియంత ప్రభుత్వపై కదం కదం కలిపి కదనభేరి మ్రోగిద్దాం.

22/07/2023

విధ్యార్ధులరా..రండి! కదలిరండి!!

తెలంగాణ విద్యారంగ పరిరక్షణకై, అవినీతి రహిత తెలంగాణ నవ నిర్మాణానికై,
కదం కదం కలిపి కదన భేరి మ్రోగిద్దాం!
నయా నిజాం కెసిఆర్ పాలనకు చరమగీతం పాడుదాం!!

చలో హైదరాబాద్
1 ఆగష్టు, 2023
పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్

#తెలంగాణవిద్యార్థికదనభేరి
భారీ బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చి జయప్రదం చేద్దాం..

ABVP Telangana
Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP)

పాలమూరు విభాగ్ కార్యాలయంలో భగత్ సింగ్ జయంతి నిర్వహించటం జరిగింది..
28/09/2022

పాలమూరు విభాగ్ కార్యాలయంలో భగత్ సింగ్ జయంతి నిర్వహించటం జరిగింది..

26/09/2022

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)ఆధ్వర్యంలో పాలమూరు జిల్లా
బాలానగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో బతుకమ్మ వేడుకలునిర్వహించడం జరిగింది..ఈ సందర్భంగా స్థానిక అన్ని కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున బతుకమ్మలు తయరూచేసి తీసుకుని వచ్చారు.స్థానిక అన్ని కళాశాల యజమాన్యం మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

23/09/2022

లో భాగంగా పాలమూరు నగరంలోని పలు కాలేజీల్లో కళాశాల సభ్యత్వం చేయించడం జరిగింది...

పెండింగ్ లో ఉన్న 3800 కోట్ల స్కాలర్షిప్ & ఫీజు రియంబర్స్మెంట్ లను  విడుదల చేయకుండా పేద విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడుత...
22/09/2022

పెండింగ్ లో ఉన్న 3800 కోట్ల స్కాలర్షిప్ & ఫీజు రియంబర్స్మెంట్ లను విడుదల చేయకుండా పేద విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడుతున్న రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను పాలమూరు జిల్లాలోని పలు శాఖలలో దహనం చేయడం జరిగింది......

75 సంవత్సరాల తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ విముక్తి కోసం తపించిన వీరుల చారిత్రక గాధలను, స్మరించుకుంటూ ఈరోజు...
19/09/2022

75 సంవత్సరాల తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ విముక్తి కోసం తపించిన వీరుల చారిత్రక గాధలను, స్మరించుకుంటూ ఈరోజు జడ్చర్ల నుండి అప్పంపల్లి వరకు కొనసాగే పాదయాత్రను బహిరంగ సభ అనంతరం ముఖ్యఅతిథి రాష్ట్ర కార్యదర్శి శ్రీ కె.ప్రవీణ్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి జడ్చెర్ల నుండి పాలమూరు వరకు పాదయాత్రలో పాల్గొన్నారు.

Today  palamuru vibhag Padayatra(jadcharla to appampally) Ending day Chief guest Sri Srihari ji Central Working Committe...
17/09/2022

Today palamuru vibhag Padayatra(jadcharla to appampally) Ending day Chief guest Sri Srihari ji Central Working Committee Member (CWC)... Addressing Telangana Liberation Day.

 #75 సంవత్సరాల తెలంగాణ విమోచన స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా తెలంగాణ విముక్తి కోసం తపించిన వీరుల చారిత్రక గాధలను, నిజ...
13/09/2022

#75 సంవత్సరాల తెలంగాణ విమోచన స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా తెలంగాణ విముక్తి కోసం తపించిన వీరుల చారిత్రక గాధలను, నిజాం రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని, ఆత్మభిమానాన్ని చాటుతూ, వీరుల స్పూర్తితో ఊరూరా డప్పు మోగిస్తూ #పాలమూర్ విభాగ్ ABVPఆధ్వర్యంలో #జడ్చర్ల నుండి #అప్పంపల్లి వరకు మహా పాదయాత్ర జ్యోతి ప్రజ్వలన తో మొదటి రోజు ప్రారంభం కావడం జరిగింది.ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి గారు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీధర్ గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు స్వామి గారు ,పాలమూరు విభాగ్ కన్వీనర్ సందీప్ గారు, జిల్లా కన్వీనర్ మనోజ్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సతీష్, తదితర కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. #పాలమూర్

75 సంవత్సరాల తెలంగాణ విమోచన స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా తెలంగాణ విముక్తి కోసం తపించిన వీరుల చారిత్రక గాధలను, నిజాం...
11/09/2022

75 సంవత్సరాల తెలంగాణ విమోచన స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా తెలంగాణ విముక్తి కోసం తపించిన వీరుల చారిత్రక గాధలను, నిజాం రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని, ఆత్మభిమానాన్ని చాటుతూ, వీరుల స్పూర్తితో ఊరూరా డప్పు మోగిస్తూ #పాలమూర్ విభాగ్ ABVPఆధ్వర్యంలో #జడ్చర్ల నుండి #అప్పంపల్లి వరకు మహా పాదయాత్ర నిర్వహిస్తుంది. విద్యార్థులు, యువకులు, కవులు, కళాకారులు, మేధావులు అందరూ ఈ మహా పాదయాత్రలో పాల్గొనాలని ABVP విజ్ఞప్తి చేస్తుంది.

ABVP PALAMURU OFFICE VINAYAKA NIMARJANAM
10/09/2022

ABVP PALAMURU OFFICE VINAYAKA NIMARJANAM

Address

Old MVS College Road
Mahbubnagar

Telephone

+919440804821

Website

Alerts

Be the first to know and let us send you an email when ABVP Palamuru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to ABVP Palamuru:

Share