Ng college walkers

Ng college walkers Health is wealth.

స్వచ్ఛందంగా నాగార్జున కళాశాల మైదానంలో వాకర్స్ శ్రమ దానం.... ట్రాకు అడ్డంగా ఉన్న కొమ్మలను తొలగిస్తున్న వాకర్స్...
06/06/2022

స్వచ్ఛందంగా నాగార్జున కళాశాల మైదానంలో వాకర్స్ శ్రమ దానం.... ట్రాకు అడ్డంగా ఉన్న కొమ్మలను తొలగిస్తున్న వాకర్స్...

Advance Happy  Birth Dayనాగార్జున కళాశాల వాకర్స్ అసోసియేషన్జనం మెచ్చిన నాయకుడు... అలుపెరుగని నిత్యశ్రామికుడు....నాగార్జు...
22/05/2022

Advance Happy Birth Day

నాగార్జున కళాశాల వాకర్స్ అసోసియేషన్

జనం మెచ్చిన నాయకుడు... అలుపెరుగని నిత్యశ్రామికుడు....
నాగార్జున కళాశాల వాకింగ్ ట్రాక్ ప్రదాత...

భువనగిరి పార్లమెంట్ సభ్యులు,

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్

శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐🎉🎉🎂🎂🎂🎂

17/04/2022
గాన గంధర్వికి ఆశ్రు నయనాల వీడ్కోలు..ఈశ్వర సన్నిధికి చేరిన గాన కుసుమంఓం శాంతి
06/02/2022

గాన గంధర్వికి ఆశ్రు నయనాల వీడ్కోలు..
ఈశ్వర సన్నిధికి చేరిన గాన కుసుమం
ఓం శాంతి

🙏శ్రద్ధాంజలి🙏 ఈరోజు ఉదయం మన నాగార్జున కళాశాల వాకర్స్ సభ్యులు  *ఎడ్ల* *శ్రీనివాస్* *యాదవ్* ( *కౌన్సిలర్* , *28* *వార్డ్* ...
19/12/2021

🙏శ్రద్ధాంజలి🙏 ఈరోజు ఉదయం మన నాగార్జున కళాశాల వాకర్స్ సభ్యులు *ఎడ్ల* *శ్రీనివాస్* *యాదవ్* ( *కౌన్సిలర్* , *28* *వార్డ్* ) అమ్మగారు *ఎడ్ల* *లక్ష్మమ్మ గారు* పరమపదించినారు అని తెలుపుటకు చింతిస్తున్నాము,🙏

Walker's Association Secretary Padala Showraih gari mother Anesthasyamma ku nivali arpistunna Association members on 16 ...
19/12/2021

Walker's Association Secretary Padala Showraih gari mother Anesthasyamma ku nivali arpistunna Association members on 16 th day of December 2021 at Kethepally

My City My People Ng college walkers గౌరవ సభ్యులు... ఆత్మీయ మిత్రులు...చిలకల గోవర్ధన్ ఈరోజు తెల్లవారుజామున 2:30 గంటలకు త...
09/11/2021

My City My People Ng college walkers గౌరవ సభ్యులు... ఆత్మీయ మిత్రులు...చిలకల గోవర్ధన్ ఈరోజు తెల్లవారుజామున 2:30 గంటలకు తుదిశ్వాస విడిచారు.వారి ఆత్మకు దేవుడు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్ధిస్తూ...వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ... బండారు ప్రసాద్
అధ్యక్షులు
నాగార్జున కళాశాల వాకర్స్ అసోసియేషన్

Happy Diwali to all the members of Ng College Walkers Association....
03/11/2021

Happy Diwali to all the members of Ng College Walkers Association....

విహెచ్‌పి జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీ మురళీధర్ రెడ్డి గారు ( మేరెడ్డి నర్సింహారెడ్డి గారి తండ్రి) నిన్న సాయంత్రం 6:00 గం...
24/10/2021

విహెచ్‌పి జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీ మురళీధర్ రెడ్డి గారు ( మేరెడ్డి నర్సింహారెడ్డి గారి తండ్రి) నిన్న సాయంత్రం 6:00 గంటలకు కన్నుమూశారు. ఈరోజు ఉదయం 10 గంటల నుండి అంత్యక్రియలు జరుగుతాయి .... ఓం శాంతి .... నాగార్జున కళాశాల వాకర్స్
అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బండారు ప్రసాద్ గారు, ఉపాధ్యక్షులు శ్రీ భీమార్జున్ రెడ్డి గారు, శ్రీ చింతపల్లి వెంకన్న గారు నివాళలర్పించారు

Address

Nalgonda

Website

Alerts

Be the first to know and let us send you an email when Ng college walkers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share