23/04/2021
బాధాకరం విషయం
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆంధ్రప్రదేశ్ ప్రాంత సంఘటన మంత్రి శ్రీ మణికంఠ గారు విజయవాడ లో ఈరోజు తెల్లవారుజామున 1:45 ని. స్వర్గస్తులయ్యారాని తెలియచేయడానికి చింతిస్తున్నాం.
ఓం శాంతి...
ॐ शान्ति शान्ति शान्ति:।
ఏబీవీపీ, నంద్యాల, ఆంధ్రప్రదేశ్