Krishna Chaitanya Educational Institutions

Krishna Chaitanya Educational Institutions Official account of Krishna Chaitanya Educational Institutions

అమ్మ.. పేరులో ప్రేమని.. పిలుపులో మాధుర్యాన్ని నింపుకున్న అమృత మూర్తి అమ్మ. అలాంటిఅందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు....
12/05/2024

అమ్మ.. పేరులో ప్రేమని.. పిలుపులో మాధుర్యాన్ని నింపుకున్న అమృత మూర్తి అమ్మ. అలాంటి
అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు....

Campus Placements - Part 1 2023-2024
08/05/2024

Campus Placements - Part 1
2023-2024

చెమట ధారపోస్తూ పునాది వేస్తున్నారురక్తం చిందిస్తూ భవిష్యత్తును నిర్మిస్తున్నారుమీ కన్నా గొప్ప ఎవరు? మీ కంటే శ్రమ ఎవరిది?...
01/05/2024

చెమట ధారపోస్తూ పునాది వేస్తున్నారు
రక్తం చిందిస్తూ భవిష్యత్తును నిర్మిస్తున్నారు
మీ కన్నా గొప్ప ఎవరు? మీ కంటే శ్రమ ఎవరిది?
దేశం కోసం అహరహం కృషిచేస్తున్న కార్మికులకు

మే డే శుభాకాంక్షలు

IIT J.E.E (Main( - 2024) కృష్ణ చైతన్య విద్యార్థుల హవా..====================నేడు N.T.A విడుదల చేసిన జె.ఇ.ఇ (మెయిన్ )- 202...
26/04/2024

IIT J.E.E (Main( - 2024) కృష్ణ చైతన్య విద్యార్థుల హవా..
====================

నేడు N.T.A విడుదల చేసిన జె.ఇ.ఇ (మెయిన్ )- 2024 పరీక్షా ఫలితాలలో కృష్ణచైతన్య కళాశాల ఐన్ స్టీన్ క్యాంపస్ విద్యార్డులు వివిధ కేటగిరిలలో అద్భుత ర్యాంకులు సాదించారు.J. హర్షవర్ధన్ జాతీయ స్థాయిలో 374 వ ర్యాంక్, G. ప్రతాప్ నాయుడు 2054 వ ర్యాంక్ ను సాధించడం జరిగింది.ఇదే విధంగా జాతీయ స్థాయిలో వివిధ కేటగిరి లలో 10000 ర్యాంకు పరిది లో 4 గురు విద్యార్థులు ఒకే క్యాంపస్ నుంచి సాధించడం జరిగినది. ఇదేవిధంగా J. హర్షవర్ధన్ జాతీయస్థాయిలో 99.82 పర్సంటైల్, G. ప్రతాప్ నాయుడు జాతీయ స్థాయిలో 99.42 పర్సంటైల్, సూర్య ప్రకాష్ 97.41 పర్సంటైల్, దివ్య శ్రీ 97.18 పర్సంటైల్, జ్యోతిర్మయి 97.07 పర్సంటైల్ సాదించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల ఏసీ క్యాంపస్ లో విద్యార్థులు అధ్యాపకులు సంబరాలు జరుపుకున్నారు. కృష్ణచైతన్య విద్యార్థులకు సాటి లేదని మరోసారి నిరూపించారు.

ఒకే క్యాంపస్ నుంచి 95 పర్సంటైల్ పైగా 19 మంది విద్యార్ధులు, 90 పర్సంటైల్ పైన 34 మంది విద్యార్థులు సాధించారు. మొత్తంగా 74 మంది విద్యార్థులు ఐఐటీ, అడ్వాన్స్ పరీక్షకు క్వాలిఫై కావడం జరిగినది.

కృష్ణచైతన్య I.I.T & Medical Academy నుండి ఈ అద్భుత ఫలితాలు సాధించారు.

అద్భుత పర్సంటైల్స్ ను సాధించిన విద్యార్థులను కృష్ణచైతన్య విద్యాసంస్థల చైర్మెన్ Dr.R.V. క్రిష్ణారెడ్డిగారు, డైరెక్టర్ రానా ప్రమోద్ రెడ్డి గారు పుష్పగుచ్చాలిచ్చి అభినందించి... మిఠాయిలు తినిపించి సంబరాలు జరుపుకున్నారు

ఒక్క నెల్లూరు జిల్లాకు పరిమితమై, ఒకే క్యాంపస్ నుండి ఈ ఫలితాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని డైరక్టర్లు తెలిపారు. పకడ్బందీ విద్యా ప్రణాళిక, అనుభజ్ఞులైన అధ్యాపక బృందంతో ఈ ఫలితాలు సాధించడం జరిగిందని వారు తెలిపారు. 2024 2025 విద్యాసంవత్సరం నుండి నూతనంగా ప్రారంభిస్తున్న ELITE ప్రోగ్రాం ద్వారా జాతీయస్థాయిలో టాప్ 100 ర్యాంకులు లోపు కృష్ణచైతన్య కళాశాల విద్యార్థులు కైవసం చేసుకుంటారని డైరక్టర్లు తెలిపారు.

MBA, MCA సెకండ్ సెమిస్టర్ ఫలితాలలో  కృష్ణ చైతన్య కళాశాల విద్యార్థులు ప్రతిభ=================== విక్రమ సింహపురి యూనివర్సి...
25/04/2024

MBA, MCA సెకండ్ సెమిస్టర్ ఫలితాలలో కృష్ణ చైతన్య కళాశాల విద్యార్థులు ప్రతిభ
===================

విక్రమ సింహపురి యూనివర్సిటీ విడుదల చేసిన MBA, MCA పీజీ సెకండ్ సెమిస్టర్ ఫలితాలలో కృష్ణ చైతన్య కళాశాల విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచారు. MCA లో N. వెంకట కామాక్షి వైష్ణవి 85.5% మార్కులు సాధించగా, MBA లో B. జ్ఞానేశ్వరి, SK. అలీషా, 75% మార్కులతో మొదటి స్థానం సాధించగా Msc కంప్యూటర్ సైన్స్ విభాగంలో K. హర్షంక 82.5% సాధించి మొదటి స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్లు డాక్టర్ ఆర్ వి కృష్ణారెడ్డి, పర్వత రెడ్డి రానా ప్రమోద్ రెడ్డి విద్యార్థులకు పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. పీజీ ఫలితాలలో తమ కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం అభినందనీయమని డైరెక్టర్లు ఆర్వి కృష్ణారెడ్డి రానా ప్రమోద్ రెడ్డి తెలిపారు. అలాగే విద్యార్థులు వారి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పీజీ కళాశాల డీన్స్ మల్లికార్జునయ్య, జ్యోతి, ప్రిన్సిపాల్ ప్రసాద్, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

17/04/2024
ఎంతో ప్రత్యేకమైన ఈ శ్రీరామనవమి రోజున సీతారామచంద్రులు అనుగ్రహం కలిగి, మీరు.. మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆరోగ్యవంతమైన జీవ...
17/04/2024

ఎంతో ప్రత్యేకమైన ఈ శ్రీరామనవమి రోజున సీతారామచంద్రులు అనుగ్రహం కలిగి, మీరు.. మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ.. ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు.

భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు వర్గాల భాగ్యవిధాత, యావత్ జాతికి స్ఫూర్తి ప్రదాత ...భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారికి...
14/04/2024

భారత రాజ్యాంగ నిర్మాత,
బడుగు వర్గాల భాగ్యవిధాత,
యావత్ జాతికి స్ఫూర్తి ప్రదాత ...
భారతరత్న
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారికి
జయంతి సంబర్భంగా
ఆ మహనీయుడుకి ఇవే మా ఘాన నివాళులు..

రంజాన్ పండగ సందర్భంగా మీ కుటుంబ సభ్యులకు సిరిసంపదలు కలగాలని రంజాన్ పండగ శుభాకాంక్షలు #రంజాన్ శుభాకాంక్షలు  #
11/04/2024

రంజాన్ పండగ సందర్భంగా మీ కుటుంబ సభ్యులకు సిరిసంపదలు కలగాలని రంజాన్ పండగ శుభాకాంక్షలు

#రంజాన్ శుభాకాంక్షలు #

క్రోధినామ సంవత్సరంలో మీకు అన్ని విధాల శుభం కలిగి.. ఈ సంవత్సరం మీ కలలు నెరవేరాలని.. మీ జీవితం ఆనందం నిండాలని కోరుకుందాం..
09/04/2024

క్రోధినామ సంవత్సరంలో మీకు అన్ని విధాల శుభం కలిగి.. ఈ సంవత్సరం మీ కలలు నెరవేరాలని.. మీ జీవితం ఆనందం నిండాలని కోరుకుందాం..

May the significance of this Good Friday fill your heart with peace and gratitude.
29/03/2024

May the significance of this Good Friday fill your heart with peace and gratitude.

𝑻𝒉𝒆 𝒄𝒐𝒍𝒐𝒓𝒔 𝒐𝒇 𝒚𝒐𝒖𝒓 𝒍𝒊𝒇𝒆 𝒎𝒂𝒚 𝒏𝒆𝒗𝒆𝒓 𝒇𝒂𝒅𝒆,  *** 𝑯𝑨𝑷𝑷𝒀 𝑯𝑶𝑳𝑰 ***................................................................
25/03/2024

𝑻𝒉𝒆 𝒄𝒐𝒍𝒐𝒓𝒔 𝒐𝒇 𝒚𝒐𝒖𝒓 𝒍𝒊𝒇𝒆 𝒎𝒂𝒚 𝒏𝒆𝒗𝒆𝒓 𝒇𝒂𝒅𝒆, *** 𝑯𝑨𝑷𝑷𝒀 𝑯𝑶𝑳𝑰 ***
.............................................................................................................................
{ 𝙆𝒓𝙞𝒔𝙝𝒏𝙖 𝘾𝒉𝙖𝒊𝙩𝒂𝙣𝒚𝙖 𝙀𝒅𝙪𝒄𝙖𝒕𝙞𝒐𝙣𝒂𝙡 𝙄𝒏𝙨𝒕𝙞𝒕𝙪𝒕𝙞𝒐𝙣𝒔 }.............................................................................................................................
Nellore Nestham

Address

Near VRC, Madras Bus Stand
Nellore

Alerts

Be the first to know and let us send you an email when Krishna Chaitanya Educational Institutions posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Krishna Chaitanya Educational Institutions:

Share