SFI Visakha Rural

SFI Visakha Rural Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SFI Visakha Rural, College & University, Paderu.

అల్లూరి సీతారామరాజు నూతన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులకు విప్లవ అభినందనలు💐💐🤝🤝
30/08/2023

అల్లూరి సీతారామరాజు నూతన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులకు విప్లవ అభినందనలు💐💐🤝🤝

ఈ రోజు,అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలంలో రవ్వలగూడ ఆశ్రమ పాఠశాలలో ఎస్ఎఫ్ఐ నాయకులు పర్యటించడం జరిగింది.  ఎస్ఎఫ్ఐ...
15/07/2023

ఈ రోజు,అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలంలో రవ్వలగూడ ఆశ్రమ పాఠశాలలో ఎస్ఎఫ్ఐ నాయకులు పర్యటించడం జరిగింది. ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షలు పూజారి క్రిష్ణ
ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి సోడా పలీ ఐ సు బాబు మండల కమిటీ సభ్యులు కార్తీక్ విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు ఎస్ ఎఫ్ ఐ నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం ఎస్ఎఫ్ఐ పోరాటాలు చేస్తుంది మీకు సమస్యలు వచ్చినపుడు మా దృష్టికి తీసుకువస్తే అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు ఎస్ ఎఫ్ ఐ కమిటీ వేయడం జరిగింది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు...

 ⭕️REJECT NEP⭕️END THE RSS AGENDA BEHIND NCERT SYLLABUSKerala RAJBHAVAN MARCH organised by SFI Kerala state Committee on...
15/07/2023


⭕️REJECT NEP
⭕️END THE RSS AGENDA BEHIND NCERT SYLLABUS
Kerala RAJBHAVAN MARCH organised by SFI Kerala state Committee on JULY 19, 2023.

15/07/2023
Congratulations ISRO.....!!
14/07/2023

Congratulations ISRO.....!!

కదం తొక్కిన ఎస్.కోట ఎస్టీ హాసల్స్ గిరిజన విద్యార్థినిలు.స్థంభించిన అరకు - విశాఖ హైవే రోడ్డు. అక్రమ అరెస్టులు...---------...
14/07/2023

కదం తొక్కిన ఎస్.కోట ఎస్టీ హాసల్స్ గిరిజన విద్యార్థినిలు.
స్థంభించిన అరకు - విశాఖ హైవే రోడ్డు. అక్రమ అరెస్టులు...
----------------------
SFI ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా,
ఎస్.కోట మండల కేంద్రంలోని ST అమ్మాయిల హాస్టల్ కి ప్రహారీ గోడ ఏర్పాటు చెయ్యాలని, వాష్ రూం సమస్య పరిష్కారం, పర్మినెంట్ వాచ్ మెన్ నియమించాలని దేవీ కూడలి వద్ద భైటాయింపు.
జగన్ మామయ్య మాకు ప్రహరీ గోడ కట్టించి రక్షించండి అంటూ నినాదాలు చేశారు..

ఎస్ఎఫ్ఐ అరకు నూతన మండల కమిటీ ఎన్నిక....అరకువేలి మండలంలో ఎస్ఎఫ్ఐ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిందిఈరోజు అరకు వేలి దండ...
10/07/2023

ఎస్ఎఫ్ఐ అరకు నూతన మండల కమిటీ ఎన్నిక....

అరకువేలి మండలంలో ఎస్ఎఫ్ఐ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది
ఈరోజు అరకు వేలి దండకారణ్య కళాశాలలో వివిధ కళాశాల విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి నూతనంగా మండల కమిటీ ఎన్నిక జరిగింది
మండల అధ్యక్షులుగా
పూజారి కృష్ణ
ఉపాధ్యక్షులుగా వంతల మూర్తి . కాకరి కొండమ్మ శిరాగం చరణ్
మండల కార్యదర్శిగా
సోడాపలి .ఐసు బాబు సహాయ కార్యదర్శిగా పి సరెంద్ర వంతల బలరాం కుమ్మిడి శాంతి
ఎస్ఎఫ్ఐ మండల కమిటీ సభ్యులు 12 మందితో
గరం హరి సి దేరి సుబ్బారావు స్వాతి పుష్ప ఎస్ సింగ్ కార్తీక్ పల్లి బోయి రాజు జానకి గణేష్ కె మహాల పూజారి జమున శైలజ మండల కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది
*ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులువిశాఖ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి పి రామన్న ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వీనర్ ఎస్ గంగమ్మ అరకు వేలి గర్ల్స్ కన్వీనర్ కె ధనలక్ష్మి* మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ఎస్ఎఫ్ఐ మండల కమిటీ విద్యార్థిని విద్యార్థులు సమస్యల మీద నిరంతరం పోరాటం చేయాలని అరకు వేలి మహిళ డిగ్రీ కళాశాలలో పూర్తిస్థాయిలో అధ్యాపకులు నియమించాలని మహిళ వసతిగృహంలో ప్రహరీ గోడ ఏర్పాట్లు చేయాలని ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ఆశ్రమ కళాశాలలో వసతి గృహాల్లో హెల్త్ అసిస్టెంట్ నియమించాలి పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు అందించాలి మరుగుదొడ్లు మంచినీరు సదుపాయం కల్పించాలని ఈ సమస్యలు పరిష్కారం కోసం భవిష్యత్తులో పోరాటాలు చేయాలని పిలుపునివ్వడం జరిగింది
ఇట్లు
అభినందనలతో
ఎస్ ఐసు బాబు
ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి
అరకు వేలి

Address

Paderu

Website

Alerts

Be the first to know and let us send you an email when SFI Visakha Rural posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share