10/04/2018
ప్రస్తుతం సెకండ్ ఇంటర్/ 10th చదువుతున్న
*/పేద SC/ST/BC/minority విద్యార్దిని/ విద్యార్థులకు/*
ఉచిత
*/డిగ్రీ విద్య మరియు ఇంటర్ ఓకేషనల్ విద్య /*
తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లా వారికి మాత్రమే.
డిగ్రీ / ఇంటర్ ఓకేషనల్ కోర్సు చదవాలని ఆశక్తి వుండి ఆర్థికంగా వెనుకబడిన వారికి తెలియజేయండి.
(WHITE RATION CARD కలిగిన వారు)
సీటు ముందుగా రిజర్వు చేసుకోవాలి..
వివరాలకు 📞
7672038882
9100177958
కావలసినవి:
1.10th & Inter MARKS LISTS.
2. Inter/ 10th T transfer certificate original
2.study certificates
3 Aadhar card student Xerox
4. parents aadhar card Xerox
5. white ration card xerox
6. caste nd income original certificates
7. 8 photos
షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది.🙏