Vikas Degree College, Sircilla

Vikas Degree College, Sircilla No.1 Degree College in Rajanna Sircilla

22/03/2025
24/09/2024
//డిగ్రీ ఫలితాలలో వికాస్ ప్రభంజనం...తేదీ 2 .8 .2024 రోజున శాతవాహన  విశ్వవిద్యాలయం ప్రకటించిన 2వ,4వ,6వ సెమిస్టర్  పరీక్ష ...
03/08/2024

//డిగ్రీ ఫలితాలలో వికాస్ ప్రభంజనం...

తేదీ 2 .8 .2024 రోజున శాతవాహన విశ్వవిద్యాలయం ప్రకటించిన 2వ,4వ,6వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలలో సిరిసిల్ల పట్టణంలోని వికాస్ డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు యూనివర్సిటీ స్థాయి ర్యాంక్ లు సాధించారు.
1. నూర్జహా Bcom,6th sem 9.65 GPA
2. ఓం. నాయక్ Bzc 6th 9.2 GPA.
3. జి .దీపిక Bcom,6th sem 9.1 GPA.
4. ఐ. ఖుషి MPCS 6TH Sem 9.09 GPA.
5. కే .సాయిబాను Mpcs 4th sem 9.46 GPA.
6. M.పాండే BBA 4th sem 9.1 GPA 9.03 GPA
7. T. మేఘన Bcom 2nd sem 9.13 GPA
8. B. కుమార్ Bcom 6th sem 9.01 GPA

ఇంతే కాకుండా 8 GPA పైన 133 మంది విద్యార్థిని విద్యార్థులు సాధించారు.

వీరిని కళాశాల యాజమాన్యం & ప్రిన్సిపాల్ గుగ్గిళ్ళ జగన్ గౌడ్ గారు మరియు కళాశాల అధ్యాపక బృందం అభినందించారు.

*// వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థికి యూనివర్సిటీ లెవెల్ లో సిల్వర్ మెడల్* శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన యూ...
21/12/2023

*// వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థికి యూనివర్సిటీ లెవెల్ లో సిల్వర్ మెడల్*
శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన యూనివర్సిటీ లెవెల్ స్పోర్ట్స్ లో వికాస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, సిరిసిల్ల కళాశాల కు చెందిన అనవెని వేణు,బీకాం ఫస్టియర్ అథ్లెటిక్స్ లాంగ్ జంప్ లో (Jump 5.65 meters) Runner up గా నిలిచి Silver medal గెలవడం జరిగింది. అలాగే సౌత్ జోన్ తమిళనాడు కు సెలెక్ట్ కావడం జరిగింది అని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ దిడ్డి శ్రీనివాస్ గారు ఒక ప్రకటన లో తెలిపారు. అనవేని వేణును కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ దిడ్డి శ్రీనివాస్ గారు శాలువతో సత్కరించి అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ నామపురం దేవరాజు, వైస్ ప్రిన్సిపాల్ తిరుపతి రెడ్డి, అజీమ్, ఏళ్ళం సార్ మరియు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగినది

Happy Krishnastami...
07/09/2023

Happy Krishnastami...

Address

Sircilla
505301

Telephone

+919392360172

Website

Alerts

Be the first to know and let us send you an email when Vikas Degree College, Sircilla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Vikas Degree College, Sircilla:

Share