Viswa Sai Junior College

Viswa Sai Junior College Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Viswa Sai Junior College, College & University, Vinukonda.

జేఈఈ మెయిన్స్ లో వినుకొండ విశ్వ సాయి జూనియర్ కళాశాల విజయ దుందుభి
20/04/2026

జేఈఈ మెయిన్స్ లో వినుకొండ విశ్వ సాయి జూనియర్ కళాశాల విజయ దుందుభి

శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం గర్భాలయ అంతరాలయ కప్పు నిర్మాణ కార్యక్రమం ఈరోజు జరిగిన సందర్భంగా త్వరగ...
20/04/2026

శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం గర్భాలయ అంతరాలయ కప్పు నిర్మాణ కార్యక్రమం ఈరోజు జరిగిన సందర్భంగా త్వరగా దేవాలయం ప్రతిష్ట జరగాలని సంకల్పించిన వేళ

01/11/2025
శ్రద్ధాసక్తులతో సామూహిక పితృతర్పణ కార్యక్రమం మహాలయ పక్షాల సందర్భంగా సామూహిక పితృతర్పణ కార్యక్రమం వినుకొండ పట్టణ పురోహితు...
29/09/2024

శ్రద్ధాసక్తులతో సామూహిక పితృతర్పణ కార్యక్రమం

మహాలయ పక్షాల సందర్భంగా సామూహిక పితృతర్పణ కార్యక్రమం వినుకొండ పట్టణ పురోహితులు పురోహిత సామ్రాట్ డాక్టర్ యడవల్లి శ్రీనివాస శర్మ గారి ఆధ్వర్యంలో శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో గల ఆరామ క్షేత్రం నూతన అపర కర్మల భవనమందు మహాలయ పక్షపర్వాల సందర్భంగా సామూహిక పితృతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూ బంధువులందరూ పాల్గొని శ్రద్ధాసక్తులతో పెద్దలకు తర్పణములు వదిలి సనాతన హైందవ సాంప్రదాయ పద్ధతిలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ శ్రీ చుండూరి శ్రీమన్నారాయణ మరియు ఆర్యవైశ్య సంఘం కోశాధికారి శ్రీ కన్నెగండ్ల అనంత కోటేశ్వరరావు, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు శ్రీ భాగవతుల రవికుమార్ మరియు విశ్వహిందూ పరిషత్ ప్రముఖ్ శ్రీ గజవల్లి నాగ పవన్, ప్రముఖ వ్యాపారవేత్త రావెళ్ల గోపీచంద్ తదితర హిందూ బంధువులు పాల్గొన్నారు. దీని సందర్భంగా పట్టణ పురోహితులు పితృతర్పణాలు ఆచరించడం వల్ల అవిచ్ఛిన్నంగా వంశాభివృద్ధి కలుగుతుందని అలాగే పిత్రృ దేవతల ఆశీస్సులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు, వ్యాపార అభివృద్ధి జరుగుతుందని, ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందని తెలియజేశారు. ముందుగా నూతన యజ్ఞోపవీత ధారణ తదుపరి పితృతర్పణాలు ఆశీర్వచన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పట్టణ పురోహితులు మరియు విశ్వ సాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ శ్రీ యడవల్లి శ్రీనివాస శర్మ కి విచ్చేసిన ప్రముఖులు అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేశారు.

Address

Vinukonda
522647

Telephone

+919849514347

Website

Alerts

Be the first to know and let us send you an email when Viswa Sai Junior College posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Viswa Sai Junior College:

Share